అక్టోబర్ 5: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
== సంఘటనలు ==
* [[1864]] లో [[కోల్కతా|కలకత్తా]] లో వచ్చిన పెను తుపానులో నగరం నాశనమైంది. 60,000 మందికి పైగా మరణించారు.
* [[1964]]: రెండవ అలీన దేశాల సదస్సు [[కైరో]]లో ప్రారంభమైనది.
* [[2006]]: కేంద్ర ప్రభుత్వము తన ఉద్యోగుల జీత భత్యాలను సవరించటానికి జుస్టిస్ బి.ఎన్. శ్రీకృష్ణ, ఛైర్‌మన్ గా ఆరవ వేతన సంఘాన్ని నియమించిది. 18 నెలలలో నివేదిక సమర్పించాలని చెప్పింది. ప్రొఫెసర్ రవీంద్ర ధోలకియా , జె.ఎస్. మాథుర్లు సభ్యులుగా, మెంబర్-సెక్రటరీ శ్రీమతి సుష్మా నాథ్, మెంబర్-సెక్రటరీ గా ఉన్నారు.
"https://te.wikipedia.org/wiki/అక్టోబర్_5" నుండి వెలికితీశారు