"స్టీవ్ జాబ్స్" కూర్పుల మధ్య తేడాలు

(+వర్గం:1955 జననాలు; +వర్గం:2011 మరణాలు (హాట్‌కేట్ ఉపయోగించి))
 
డిస్నీతో కాంట్రాక్టు పూర్తి అయిన తర్వాత యేర్పడిన మనస్పర్థలవల్ల పిక్సర్ ఇంకో కాంట్రాక్టును వెతుక్కోవడం మొదలుపెట్టింది. అపుడు డిస్నీకి వచ్చిన కొత్త CEO పిక్సర్‌ను 7.4 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడానికి ప్రతిపాదన చేసాడు. జాబ్స్ అందుకు ఒప్పుకొన్నాడు. అప్పటినుండి డిస్నీ-పిక్సర్ కలసి నిర్మిస్తున్న సినిమాల వ్యవహారాలు చూసే ఆరుగురు సభ్యుల కమిటీలో జాబ్స్ ఒకడుగా ఉంటున్నాడు.
== మూలాలు ==
 
[[ప్రత్యేక:Contributions/119.235.53.74|119.235.53.74]] 04:39, 12 సెప్టెంబర్ 2012 (UTC)== మూలాలు ==
<references/>
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/917272" నుండి వెలికితీశారు