భౌతిక శాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
భౌతికశాస్త్రం వివిధ విశాల ఉత్పాతముల కలయికైనప్పటికీ దాని ప్రధానమైన శాఖలు మొదటి తరం యంత్రశాస్త్రము (classical mechanics), విద్యుదయస్కాంతత్వం (దృష్టి విషయముతో), సంబధస్థితి (relativity), తాపగతిశాస్త్రం, పరిమాణ యంత్రశాస్త్రము (quantum mechanics). ఈ నూతన ప్రసంగాలలో ప్రతొక్కటీ అనేక శోధనలలో పరిక్షించబడి ప్రకృతిలో వాటి ప్రబలమైన ప్రదేశాలలో ఖండితమైన సవుతుగా నిరూపింపబ్డినవి. ఉదాహరణకు, మొదటి తరం యంత్రశాస్త్రము దినదినానుభూతిలో వస్తువుల గతిని సరిగా వర్ణిస్తుంది కాని అణు ప్రమాణమున పరిమాణ యంత్రశాస్త్రముచే కొట్టుబడిపోతుంది, అదే కాంతి వేగం చేరుకునేప్పటికి సంబధస్థితి గుణములు ముఖ్యమౌతాయి. ఈ ప్రసంగాలు చాలా కాలంగా బాగా అర్ధమైనను ఇవి యెడతెగకుండా చురుకైన పరిశోధనా ప్రదేశాలుగా ఉన్నవి. ఉదాహరణకు, మొదటితరం యంత్రశాస్త్రంలో ఒక ఆశ్చర్యకరాంశమైన ఏక సంకర ప్రసంగాన్ని (chaos theory) ౨౦వ(20th) శతాబ్దంలో అంటే ఐస్సాక్ న్యూటను (౧౬౪౨-౧౭౨౭) (1642-1727) యంత్రశాస్త్ర ఆదిమ రూపావిష్కరణ చేసిన ౩ శతాబ్దాల తరువాత అభివృద్ద్ధి చేశారు. ఈ ప్రధానాంశములైన ప్రసంగాలు మరింత ఘనమైన విషయాల పరిశీలన మరియు పరిశోధనకు ఆధారముగా ఉపయోపడును.
 
''వాలు పాఠ్యం''=== మొదటి తరం యంత్రశాస్త్రము ===
మొదటి తరం యంత్రశాస్త్రము శరీరముల మీద శాశించు బలముల (forces) యొక్క భౌతిక లక్షణమునకు సవుతు . దీనిని తరచుగా "న్యూటోన్ యొక్క యంత్రశాస్త్రము" (Newtonian Mechanics) అని ఐస్సాక్ న్యూటను పేరుతో మరియు ఆయన చెప్పిన గమన శాశనాలతో (laws of motion) జత చేర్చి చెప్పెదరు. యంత్రశాస్త్రమును మూడు భాగాలుగా చేస్తే మొదటిది స్టాటిక్స్ (statics) అనగా గమనము చెలనము లేని వస్తువుల సతువు, రెండవది కైనెమాటిక్స్ (kinematics) అనగా గమనములోనున్న వస్తువుల సతువు, మూడవది డైనమిక్స్ (dynamics) అనగా బలముకు లోబడ్డ వస్తువుల సతువు. యెడతెగని మరియు మార్పుచెందే వస్తువుల యంత్రశాస్త్రమును కంటిన్యువం యంత్రశాస్త్రం (continnum mechanics) అని అంటారు ఇందులో పిదప పదార్ధ స్థితిబట్టి ధృడ యంత్రశాస్త్రము (solid mechanics) మరియు ద్రవ్య యంత్రశాస్త్రము (fluid mechanics) అని విభజించవచ్చు. ద్రవ్య వాయువ్య యంత్రశాస్త్రములో హైడ్రోస్టాటిక్స్ (hydrostatics), హైడ్రోడైనమిక్స్ (hydrodynamics), న్యూమాటిక్స్ (pnuematics), ఏరోడైనమిక్స్ (aerodynamics), మరియు ఇతర రంగములు కలవు. na bobongu
 
==భారత దేశంలో యంత్ర శాస్త్రం==
"https://te.wikipedia.org/wiki/భౌతిక_శాస్త్రం" నుండి వెలికితీశారు