మోదుగ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 56:
<big>{{main|మోదుగనూనె}}</big>
==ఉపయోగాలు==
మోదుగ జిగురు విరోచనాలలో మరియు డీసెంట్రీ లలో బాగా ఉపయోగపడుతుంది.
పిల్లల్లో వచ్చే విరోచనాలలో బాగా ఉపయోగపదినట్టు పరిశోధకులు చెబుతున్నారు.
మోదుగ గూర్చి ఆయుర్వేదంలో అనేక ఔషదాలుగా ఉపయోగిస్తారు.
యిది కడుపులోఉండే ఎలాంటి క్రిమినైనా హరిస్తుంది.
మోదుగ విత్తనాల్ని పొడిగా చేసి దానిలో కొద్దిగ తేనెని కలిపి తిసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. ముఖంగా ఎన్ని మందులకీ లొంగని ఏలికపాములు , టేప్ వర్ములు (బద్ద్ పురుగు) లాంటి మొండి ఘటాలని కూడా మోదుగ చాలా చక్కగా పనిచేస్తుంది.
1 గ్రాము మోదుగ విత్తనాల పొడిని 1 చెంచా తేనెలో కలిపి రోజూమూడు సార్లు చొప్పున మూడు రోజులు పాటు తీసుకుంటే క్రిములన్నీ చనిపోతాయి. నాల్గవ రోజున విరోనలాలకి మందు తీసుకుంటే యివన్నీ బయటికి వచ్చేస్తాయి.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/మోదుగ" నుండి వెలికితీశారు