మోదుగ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 56:
<big>{{main|మోదుగనూనె}}</big>
==ఉపయోగాలు==
# మోదుగ జిగురు విరోచనాలలో మరియు డీసెంట్రీ లలో బాగా ఉపయోగపడుతుంది.
# పిల్లల్లో వచ్చే విరోచనాలలో బాగా ఉపయోగపదినట్టు పరిశోధకులు చెబుతున్నారు.
# మోదుగ గూర్చి ఆయుర్వేదంలో అనేక ఔషదాలుగా ఉపయోగిస్తారు.
# యిది కడుపులోఉండే ఎలాంటి క్రిమినైనా హరిస్తుంది.
# మోదుగ విత్తనాల్ని పొడిగా చేసి దానిలో కొద్దిగ తేనెని కలిపి తిసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. ముఖంగా ఎన్ని మందులకీ లొంగని ఏలికపాములు , టేప్ వర్ములు (బద్ద్ పురుగు) లాంటి మొండి ఘటాలని కూడా మోదుగ చాలా చక్కగా పనిచేస్తుంది.
# 1 గ్రాము మోదుగ విత్తనాల పొడిని 1 చెంచా తేనెలో కలిపి రోజూమూడు సార్లు చొప్పున మూడు రోజులు పాటు తీసుకుంటే క్రిములన్నీ చనిపోతాయి. నాల్గవ రోజున విరోనలాలకి మందు తీసుకుంటే యివన్నీ బయటికి వచ్చేస్తాయి.
# మోదుగ విత్తనాల పౌడర్ లో కొద్దిగా నిమ్మరసాన్ని కలిపి అగ్జిమా లో రాస్తే ఉపశమనం కనిపిస్తుంది. అలాగే లేమంలో కూడా ఉపయోగకారిగా ఉంటుంది.
# పురుగులు పట్టిన పుళ్ళలో మోదుగ విత్తనాల పొడిని వేస్తే ఆ పురుగులు చనిపోతాయి.
# మోదుగ ఆకుల పొడి డయాబెటిస్ రోగులు వాడితే షుగర్ లెవల్స్ తగ్గుతాయి.
# రక్తంలో ఇంకా కనిపించకుండా కేవలం మూత్రం లోనే షుగర్ ఉంటే గ్లైకోజ్ యూరియా లాంటి పరిస్థితుల్లో ఇది బాగా ఉపయోగకరంగా ఉన్నట్లు తెలుస్తుంది.
# మోదుగ ఆకుల కషాయాన్ని లూకేరియాలో వెజైనల్ డూష్ గా వాడితే బావుంటాయి.
# మోదుగ ఆకుల కష్యాన్ని వేడిగా ఉండగానే పుక్కిలిస్తే మౌత్ వాష్ గా ఉపయోగపడుతుంది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/మోదుగ" నుండి వెలికితీశారు