గుంటకలగర: కూర్పుల మధ్య తేడాలు

చిత్రమాలిక చేర్చితిని.
పంక్తి 22:
* శీర్షవద్విన్యాసంలో అమరివున్న తెలుపు లేదా నీలిరంగు పుష్పాలు.
* కేశగుచ్చ రహితమైన నల్లని ఫలం.
[[File:Kuntagalagara plant.JPG|thumb|left|గుంటగలగ్ర మొక్క]]
 
== ఉపయోగాలు ==
ఇది [[ఉబ్బసము]], బ్రాంకైటిస్, రుమాటిజమ్ నివారణలో, రక్తస్రావాన్ని అరికట్టడంలో, వెంట్రుకల పెరుగుదలకు వాడే మందుల్లో ఉపయోస్తారు.<ref>ఎక్లిప్టా ఆల్బా (గుంటగలగర), ఔషధి దర్శని (సాగుకు అనువైన ఔషధ మొక్కలు, రైతుల సమాచారం, ఆంధ్రప్రదేశ్ ఔషధ ‍ సుగంధ మొక్కల బోర్డు, హైదరాబాద్, పేజీ. 42.</ref>
Line 32 ⟶ 30:
* పురుగుకాట్లు : చిన్నచిన్న పురుగులు కరిచి అక్కడ దద్దు, వాపు, దురద రావచ్చు. గుంట గలిజేరు ఆకు రసాన్ని కరిచిన చోట పూస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది.
* నోరు పూయుట : నోరు పొక్కి, కురుపులు ఏర్పడినప్పుడు పులుపు, కారం, ఉప్పు తినటం కష్టమవుతుంది. నాలుగు గుంట గలిజేరు ఆకులను శుభ్రంగా కడిగి నోటిలో ఉంచుకొని చప్పరిస్తే నోటిలో కురుపులు త్వరగా మానిపోతాయి.
==చిత్రమాలిక==
<gallery>
[[File:Kuntagalagara plant.JPG|thumb|left|గుంటగలగ్ర మొక్క]]
దస్త్రం:Kuntagalagara flowers.JPG|గుంటగలగర పూలు
</gallery>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/గుంటకలగర" నుండి వెలికితీశారు