"కొసరాజు రాఘవయ్య చౌదరి" కూర్పుల మధ్య తేడాలు

Uploaded Image
(కొసరాజు రాఘవయ్య చౌదరి)
(Uploaded Image)
'''ఈ వ్యాసాన్ని ఇంకా శుద్ది పరచాలి'''
[[బొమ్మ:Kosaraju.JPG|right]]
 
'''కొసరాజు'''గా ప్రసిద్ది చెందిన ఈ [[తెలుగు సినిమా]] పాటల రచయిత పూర్తి పేరు కొసరాజు రాఘవయ్య చౌదరి. కొసరాజు గారుతెలుగు సినిమా పాటల రచయితగా కొసరాజుగారిది ప్రత్యేకపీఠం. ఆ రోజుల్లోని చాలా చిత్రాలు 'కొసరాజు ముద్ర'ని బాగా వాడుకున్నాయి. ''వ్యంగ్యం, హాస్యం మిళాయించిన పాట ఒకటి చిత్రంలో వుండాలి, అది రాఘవయ్య చౌదరిగారు రాయాలి'' - అని అప్పట్లో సినిమా జనాలకు ఒక సూత్రం ఉండేది. ఆ సూత్రానికి తగ్గట్టుగానే కొసరాజుగారే వందలాది గీతాసుమాల్ని గుచ్చి ప్రకాశపరిమళభరితం చేశారు. జానపదగీతాల్లోని లాలిత్యాన్ని, ఆ పొగరూ వగరూ ఏమాత్రం తగ్గకుండా తెలుగు సినిమాకు అమర్చిపెట్టింది కొసరాజు రాఘవయ్య చౌదరి. ”ఏరువాక సాగాలోరన్నో…” అంటూ సేద్యగాళ్ళకు ఉత్సాహం రేకెత్తేలా ధైర్యం చెప్పినా “రామయతండ్రి ఓ రామయ తండ్రి మానోములన్ని పండినాయి రామయ తండ్రీ…” అని గుహుడి చేత శ్రీరాముడ్ని ఏరు దాటించినా ఆయాపాటల్లో ఆద్యంతం కొసరాజు ముద్ర ప్రస్ఫుటంగా గోచరిస్తుంది. పనిగట్టుకుని హాస్యాన్ని పాటల్లోకి ప్రవేశపెట్టినవాడు కొసరాజు రాఘవయ్య చౌదరి. అంతే కాకుండా ఆయన హాస్యాన్ని సాంఘీక విమర్శకు కూడా బాగా వాడుకున్నాడు.
==బాల్యం==
1,366

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/91794" నుండి వెలికితీశారు