కోట (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

చి శుద్ధి
పంక్తి 4:
 
 
'''కోట''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]]కు చెందిన ఒక గ్రామము మరియు మండలము. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు రాజకీయ కేంద్రంగా దీన్ని అభివర్ణించడం జరుగుతుంది. మండలంలో ఉన్న 19 గ్రామాలలో ఇది ఒకటి.కోట చెన్నై - కొలకత్తా రహదారికి తూర్పున 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీహరికోట అంతరిక్ష పరిశోధనా కేంద్రం మరియు నేలపట్టు పక్షుల సంరక్షణా కేంద్రం ఇక్కడకు 40 కిలోమీటర్ల దూరంలో ఉనాయి. కోట సముద్రమట్టానికి 8 మీటర్ల ఎత్తులో ఉంది.
 
ఓ చిన్న గుట్ట దాని పక్కనే సాగే యేరు . ఆ నడుము వొంపు లో మా ఊరు
ఊరి మధ్యలోని ఆంజనేయ స్వామీ గుడి గంటలు మోగుతూ పవిత్రంగా కనిపిస్తుంది ఈ ఊరు.
స్వర్ణముఖీ నది సముద్రం లో కలిసే ముందు రెండు పాయలుగా చీలి సాగితే దానిలోని