బాబర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
|place of burial = [[Bagh-e Babur]]
}}
[[దస్త్రం:Babur's ancestors.jpgPNG|200px250px|thumb|right|జహీరుద్దీన్ ముహమ్మద్ బాబర్, చిత్రం'వంశవృక్షం'.]]
 
{{మొఘల్ పరిపాలకులు}}
 
'''బాబరు''' ([[ఆంగ్లం]] : '''Babur'''), జననం [[ఫిబ్రవరి 23]], [[1483]], మరణం [[జనవరి 5]], [[1531]]. ([[పర్షియన్]] :ﻇﻬﻴﺮ ﺍﻟﺪﻳﻦ محمد بابر ); ఇతని బిరుదనామములు - ''అల్ సుల్తాన్ అల్-ఆజమ్ వల్ లాహ్ ఖాన్ అల్-ముకఱ్రం జహీరుద్దీన్ ముహమ్మద్ జలాలుద్దీన్ బాబర్ పాద్షాహ్ ఘాజీ'', కాగా ఈతను 'బాబర్' నామముతోనే సుప్రసిద్ధుడయ్యాడు. బాబర్ 'మధ్య ఆసియా' కు చెందిన వాడు. [[దక్షిణాసియా]] లో [[మొఘల్ సామ్రాజ్యం|మొఘల్ సామ్రాజ్యాన్ని]] స్థాపించాడు. ఇతను తండ్రివైపున [[తైమూర్ లంగ్]] ('తైమూర్ లంగ్డా') మరియు తల్లి వైపున [[చెంఘీజ్ ఖాన్]] ల వంశాలకు చెందినవాడు. <ref>[http://www.britannica.com/eb/article-9054153 Mughal Dynasty] at [[Encyclopædia Britannica]]</ref> ఎన్నో అవాంతరాలను ఎదుర్కొంటూ, భారతదేశంలో తన రాజ్యాన్ని స్థాపించగలిగాడు.
 
Line 46 ⟶ 43:
 
అనుభవమున్న సేనానిగా బాబర్ తన సుశిక్షుతులైన 12వేల సైన్యముతో 1526లో భారతదేశంలో అడుగుపెట్టి లోఢీ యొక్క సమైక్యతలోపించిన లక్ష బలము కల భారీ సైన్యాన్ని ఎదుర్కొన్నాడు. ఈ మొదటి పానిపట్టు యుద్ధంలో బాబర్, సుల్తాన్ లోడీని నిర్ణయాత్మకముగా ఓడించాడు. తుపాకీ బళ్ళు, కదిలించగలిగే ఫిరంగీలు, అత్యుత్తమ ఆశ్వికదళ యుక్తులు మరియు ఆ కాలము నాటి ఆంగ్లేయుల పొడవు ధనుస్సు కంటే అత్యంత శక్తివంతమైన మొఘలు విల్లుల సహాయముతో అద్వితీయమైన విజయాన్ని సాధించాడు బాబర్. ఆ యుద్ధములో సుల్తాన్ లోఢీ మరణించాడు. ఒక సంవత్సరము తర్వాత (1527) కణ్వా యుద్ధములో చిత్తోర్ రాజు రాణా ప్రతాప్ సింగ్ నేతృత్వములోని రాజపుత్రుల సంఘటిత సేనను నిర్ణయాత్మకముగా ఓడించాడు. బాబర్ పాలనలో మూడవ పెద్ద యుద్ధము 1529లో జరిగిన గోగ్రా యుద్ధము. ఇందులో బాబర్ ఆఫ్ఘన్ మరియు బెంగాల్ నవాబు యొక్క సంయుక్త సేనలను మట్టికరిపించాడు. తన సైనిక విజయాలను పటిష్టపరచే మునుపే బాబర్ 1530లో ఆగ్రా వద్ద మరణించాడు. తన ఐదేళ్ళ చిన్న పాలనాకాలములో బాబర్ అనేక కట్టడాలను నిర్మించేందుకు శ్రద్ధ వహించాడు. కానీ అందులో కొన్ని మాత్రమే మనగలిగాయి. బాబర్ తన అత్యంత ముఖ్యమైన వారసత్యముగా భవిష్యత్తులో భారత ఉపఖండముపై సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించాలనే తన స్వప్నాన్ని సాకారము చెయ్యగల వారసులను మిగిల్చిపోయాడు.
 
 
== చరిత్ర ==
[[దస్త్రం:Umar Shaykh Mirza, 1875-1900.jpg|thumb|ఎడమ|బాబర్ తండ్రి ఉమర్ షా మీర్జా ]]
[[దస్త్రం:Babur's ancestors.PNG|thumb|right|బాబర్ 'వంశవృక్షం'.]]
బాబర్ [[ఫిబ్రవరి 14]], [[1483]] న జన్మించాడు. <ref>{{cite web |url=http://www.sscnet.ucla.edu/southasia/History/Mughals/Babar.html |publisher=University of California Los Angeles |accessdate=2008-04-02 |work=Manas |title=Babar }}</ref> ఇతడి జన్మస్థలం [[ఉజ్బెకిస్తాన్]] లో [[ఫెర్గనా లోయ]] లోని 'అందిజాన్' పట్టణం. ఇతని తండ్రి "ఉమర్ సేహ్ మిర్జా",<ref>{{cite web |quote=On the occasion of the birth of Babar Padishah (the son of Omar Shaikh) |url=http://depts.washington.edu/silkroad/texts/rash1.html |title=Mirza Muhammad Haidar |publisher=Walter Chapin Center for the Humanities at the University of Washington |work=Silk Road Seattle |accessdate=2006-11-07 }}</ref> ఇతను ఫెర్గనా లోయ ప్రాంత పాలకుడు, ఇతని భార్య యూనుస్ ఖాన్ కుమార్తెయగు 'ఖుత్లుఖ్ నిగార్ ఖానమ్'. ఇతను మంగోలు జాతికి చెందిన బర్లాస్ తెగ వాడు, తరువాత ఈ తెగ తురుష్క ('టర్కిక్ తెగ') ప్రజలుగా మార్పు చెందారు.<ref>[http://search.eb.com/eb/article-524 Babur] at [[Encyclopædia Britannica]]</ref> మరియు పర్షియన్ సంస్కృతిని అలవర్చుకున్నారు. <ref name="Iranica">{{cite encyclopedia |last=Lehmann |first=F. |url=http://www.iranicaonline.org/articles/babor-zahir-al-din |title= Memoirs of Zehīr-ed-Dīn Muhammed Bābur |encyclopedia=[[Encyclopaedia Iranica]] |accessdate=2008-04-02}}</ref>}}<ref>{{cite encyclopedia |encyclopedia=The Columbia Encyclopedia |title=Timurids |url=http://www.bartleby.com/65/ti/Timurids.html |edition=6th Ed. |publisher=[[Columbia University]] |location=New York |accessdate=2006-11-08}}</ref> <ref name="Iranica"/><ref>{{cite encyclopedia |encyclopedia=The Columbia Encyclopedia |title=Timurids |url=http://www.bartleby.com/65/ti/Timurids.html |edition=6th Ed. |publisher=[[Columbia University]] |location=New York |accessdate=2006-11-08| archiveurl= http://web.archive.org/web/20061205073939/http://bartleby.com/65/ti/Timurids.html| archivedate= 5 December 2006 <!--DASHBot-->| deadurl= no}}</ref> ఇతడి మాతృభాష [[చగ్తాయి భాష]], టర్కిక్ భాష మరియు పర్షియన్ భాషలు కూడా బాగా తెలిసినవాడు.<ref>[http://www.britannica.com/eb/article-32175 Iran: The Timurids and Turkmen].</ref> ఇతను తన స్వీయచరిత్ర(ఆత్మకధ)ను 'బాబర్ నామా' పేరిట పర్షియన్ భాషలో రచించాడు.<ref name="Dale2004">{{cite book |first=Stephen Frederic |last=Dale |title=The garden of the eight paradises: Bābur and the culture of Empire in Central Asia, Afghanistan and India (1483-1530) |publisher=Brill |year=2004 |pages=pp.15,150 |isbn=9004137076 }}</ref>
 
==హుమాయూన్‌కు బాబరు వ్రాసిన వీలునామా==
 
భోపాల్ లోని ప్రభుత్వ గ్రంధాలయములో దొరికిన పత్రాల ప్రకారం [[బాబర్|బాబరు]] [[హుమాయూన్]] కు ఈ క్రింది వీలునామా వ్రాసాడు.
 
"';నా ప్రియ కుమారునికి, ఈ క్రింది విషయాలు గుర్తుంచుకోదగినవి:
 
నీ మనస్సు లో మతవిద్వేషాలను ఉంచుకోవద్దు. న్యాయము చెప్పేటప్పుడు, ప్రజల సున్నితమైన మత విశ్వాసాలను, హక్కులను పరిగణనలోకి తీసుకోవాలి. గోవధను తప్పిస్తే స్థానికుల మనసులలో స్థానం సంపాదించవచ్చు. ఇవి నిన్ను ప్రజలకు దగ్గరగా తీసుకువెళ్తాయి.
 
ప్రజల ప్రార్ధనాలయాలను ఏ మతానికి చెందినవైనా ధ్వంసం చేయవద్దు. దేశ శాంతి కోసం పూర్తి సమాన న్యాయం అమలు చేయగలవు. ఇస్లామును ప్రచారంచేయటానికి , ఇతర మతాలను అన్యాయముతో, కౄరంగా అణచివేయటము అనే కత్తుల కన్నా ప్రేమా, ఆప్యాయత అనే కత్తుల ఉపయోగము ఎంతో గొప్పది. షియాలకు, సున్నీలకు మధ్య విభేదాలను తొలగించు. ఋతువుల గుణగణాలను చూచినట్లే, నీ ప్రజల గుణగణాలను చూడు.'"
==చిత్రమాలిక==
 
<gallery>
[[దస్త్రం:Umar Shaykh Mirza, 1875-1900.jpg|thumb|ఎడమ|బాబర్ తండ్రి ఉమర్ షా మీర్జా ]]
</gallery>
== మూలాలు ==
{{reflist|2}}
 
==యితర లింకులు==
=== ఇతర మూలాలు ===
* {{1911}}
* ''[[:en:Baburnama|The Babur-nama. Memoirs of Babur, Prince and Emperor]]''. Translated, Edited and annotated by Wheeler M. Thackston (New York) 2002
Line 94 ⟶ 89:
* [http://sarvadharma.org/Museum/shame/babur.htm Babur]
* [http://persian.packhum.org/persian//pf?file=03501050&ct=0 Baburnama, translated into English]
{{మొఘల్ పరిపాలకులు}}
 
[[వర్గం:మొఘల్ సామ్రాజ్యం]]
[[వర్గం:మొఘల్ చక్రవర్తులు]]
"https://te.wikipedia.org/wiki/బాబర్" నుండి వెలికితీశారు