కోడి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 46:
'''కుక్కుట శాస్త్రము''' అనగా పందెం కోడిపుంజుల గురించి వ్రాయబడిన పంచాంగము. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలలో ఈ శాస్త్రాన్ని సంక్రాతి పండుగ సమయాల్లో కోడి పందెములు వేసేటప్పుడు చదువుతారు. కోడి పుంజుల సంరక్షణ,కోడి పుంజుల వర్గీకరణ, ఏ సమయాల్లో కోడి పందెము వేయాలి, కోడి జన్మ నక్షత్రము, కోడి జాతకము మొదలుగు విషయాలు ఈ శాస్త్రములో ఉండును. కుక్కుట శాస్త్రము గురించి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి.
 
==చిత్రమాలిక==
==కోడి మాంసముతో వంటకాలు==
<gallery>
దస్త్రం:Hen.JPG|కోడిపెట్ట
File:Fried Chicken Bits, Japanese Style.jpg|వేయించిన కోడి మాంసం ముక్కలు - జపనీస్ వంటకం
File:Chicken Tikka (1).jpg|చికెన్ టిక్కా
 
</gallery>
{{wiktionary|కోడి}}
"https://te.wikipedia.org/wiki/కోడి" నుండి వెలికితీశారు