కోడి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
'''కోడి''' లేదా '''కుక్కుటము''' ఒక రకమైన [[పక్షులు]]. వీటిలో మగ కోడిని '[[కోడిపుంజు]]' మరియు ఆడ కోడిని '[[కోడిపెట్ట]]' అని వ్యవహరిస్తారు. కోళ్ళల్లో అనేక రకాల జాతులు కలవు. అవి
 
* నాటు కోళ్ళు;ఇళ్ళలో పెంచు దేశివాళి రకాలు.గుడ్లు పెట్టుటకై తప్పని సరిగా మగకోడితో సంపర్కం అవసరం.నాటు/దేశివాళి కోడి గుడ్లు పునరుత్పత్తిశక్తి కలిగివుండును(గుడ్లను పొదగిన పిల్లలు వచ్చును)
* నాటు కోళ్ళు
*ఫారంకోళ్ళు=గుడ్ల ఉత్పత్తికై పెంచు సంకరజాతి కోళ్ళు.వయస్సుకువచ్చిన తరువాత మగకోడితో సంపర్కం అవసరం లేకుండ గుడ్లు పెట్టును.ఈ గుడ్లకు పునరుత్పత్తి శక్తి లేదు.
* బ్రాయిలర్
*బ్రాయిలర్=ప్రత్యేకంగా మాంసం కై పెంచు కోళ్ళు.వీటి ఎముకలు చాలా మృదువుగా వుండును.
 
 
"https://te.wikipedia.org/wiki/కోడి" నుండి వెలికితీశారు