మేడి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
 
==మేడిపండు==
[[దస్త్రం:Atti mokka.JPG|thumb|right|అత్తి చెట్టు. ఇది చిన్న మొక్క]]
* అంజూర ఫలం, అత్తిపండు, ఫిగ్‌, సీమ మేడిపండు... ఎలా పిలిచినా ఒకటే పండు. ఇది కంటికి చూడగానే ఆకట్టుకోదు. తీపి, పులుపు, వగరు కలిసి రుచి అంత అమోఘంగానూ ఉండదు. మిగతా పళ్లలా పెద్ద ప్రాచుర్యమూ, ప్రచారమూ లేదు. ధర చూడబోతే పెద్ద ఖరీదేమీ కాదు. కానీ జనం వీటిని చూడగానే కొనేద్దాం అనుకోరు. అయినా పాపం, ఈ పండు అవేవీ మనసులో పెట్టుకోదు. బోల్డన్ని పోషకాలు అందిస్తుంది. కనుక అందుకుని ఆదరించాల్సింది మనమే! పైగా దానివల్ల ప్రయోజనమూ మనకే!
* అంజూర పండే కాదు, ఎండువీ అంతే ఆరోగ్యం. ఇది అనేక స్వీట్లల్లో ఉపయోగిస్తారు.
Line 35 ⟶ 36:
* ఎలర్జీ, దగ్గు, కఫం గలవారు ఈ పండ్లను తినడం వల్ల సానుకూల గుణం కనిపిస్తుంది.
* ఈ పండులో ఉండే 'పెక్టిన్‌' అనే పదార్థం కొవ్వును అదుపులో ఉంచుతుంది.
 
==చిత్రమాలిక==
<gallery>
"https://te.wikipedia.org/wiki/మేడి" నుండి వెలికితీశారు