పడారుపల్లి: కూర్పుల మధ్య తేడాలు

YVSREDDY (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 918774 ను రద్దు చేసారు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''పడారుపల్లి''' : [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]], [[నెల్లూరు మండలము|నెల్లూరు]] లోనిమండలములోని ఒక గ్రామం. నెల్లూరు నుండి ఏడు కిలొమీటర్ల దూరంలో ఉన్నది. నెల్లూరు నుండి [[చెన్నై]] వెళ్లు జాతీయరహదారి (NH5)ప్రక్కగా ఉన్నది.
==విశేషాలు==
పడారుపల్లి గ్రామదేవత గంగాదేవి, గ్రామంలో [[వేంకటేశ్వరుడు|శ్రీవెంకటేశ్వరస్వామి]], [[శివుడు|శివాలయం]], [[వినాయకుడు|వినాయకస్వామి]] ఆలయాలు కలవు. పడారుపల్లి నుండి 6 కి.మీ దూరంలో [[గొలగమూడి]] అనే పుణ్యక్షేత్రము ఉన్నది.
"https://te.wikipedia.org/wiki/పడారుపల్లి" నుండి వెలికితీశారు