తానాఖుర్ద్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''తానాఖుర్ద్''', [[నిజామాబాదు]] జిల్లా, [[నిజామాబాదు మండలం|నిజామాబాదు]] మండలానికి చెందిన గ్రామము.
* నిజామాబాదు నగరానికి 5 కి.మీ. దూరంలో ఉన్న ఈ గ్రామం అసలు పేరు "ఠానాఖుర్ద్". నిజాముల కాలంలో ఇక్కడ పోలీసుస్టేషను ఉండేది. అందువలన ఆ పేరు వచ్చింది. ఈ గ్రామం
మొదట బోర్గాం(పి) గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేది. 1978 లో విడిపోయి ప్రత్యేక పంచాయతీగా ఆవిర్భవించింది. ఈ గ్రామ ప్రస్తుత జనాభా=1050. ఓటర్లు=760.
అక్షరాస్యత=70%. ఈ గ్రామ ప్రజలు ఇంతవరకూ పోలీసు ఠాణా గడప తొక్కలేదు. గ్రామసమస్యలను గ్రామంలోనే పరిష్కరించుకుంటారు. మద్యపానానికీ, మద్యం అమ్మకాలకూ
బహు దూరం ఈ గ్రామస్తులు.
"https://te.wikipedia.org/wiki/తానాఖుర్ద్" నుండి వెలికితీశారు