"రథసప్తమి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (Bot: Migrating 2 interwiki links, now provided by Wikidata on d:q3699411 (translate me))
హిందువులు [[మాఘ శుద్ధ సప్తమి]] రోజు '''రథసప్తమి''' [[పండుగ]] జరుపుకుంటారు. [[దక్షిణ భారతము]]నందు ఈరోజున [[మకర సంక్రాంతి]] పండుగను జరుపుకొందురు.
 
ఇతర మాసములలోని [[సప్తమి]] తిథులకన్న మాఘమాసమందలి సప్తమి బాగా విశిష్టమైనది. [[సూర్యుడు|సుర్యుని]] గమనం ఏడు గుర్రములు పూన్చిన బంగారు [[రథం]] మీద సాగుతుందని వేదము "హిరణ్యయేన సవితారథేన" అని తెలుపుతుంది. సూర్య గమనం ప్రకారం [[ఉత్తరాయనము]], [[దక్షిణాయనము]] అని రెండు విధములు. [[ఆషాఢమాసము]] నుండి [[పుష్యమాసము]] వరకు దక్షిణాయనము. సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది. తరువాత సూర్యుడు మకరరాశి ప్రవేశం ఉత్తరాయన ప్రారంభ సూచకము రథసప్తమి అని పేరు వచ్చింది. అందుకే ఈరోజు పవిత్రదినముగా భావించి భారతీయులు సూర్యుని ఆరాధిస్తారు. "భా" అంటే సూర్యకాంతి, "రతి" అంటే సూర్యుడు, కావున సూర్యుని ఆరాధించువారు అందరూ భారతీయులు. "భారతీ" అంటే వేదమాత. వేదమాత నారాధించువారును భారతీయులే.
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/919475" నుండి వెలికితీశారు