ఇ.వి.సరోజ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:నృత్యకళాకారులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఇ.వి.సరోజ''' 1950, 60వ60 వ దశకాలలో ప్రసిద్ధి చెందిన తమిళ, తెలుగు సినిమా నటి మరియు నాట్య కళాకారిణి. 1951లో "ఎన్ తంగై" (నా చెల్లెలు) సినిమాలో [[ఎం.జీ.రామచంద్రన్]] చెల్లెలిగా నటించి సినీ జీవితాన్ని ప్రారంభించింది. సరోజ గుళేబకావళి, వీర తిరుమగన్, మదురై వీరన్ సినిమాలలో నటనకు పేరు తెచ్చుకున్నది. 40 పైగా సినిమాలలో కథానాయకిగా నటించిన సరోజ వందకు పైగా తమిళ, తెలుగు, హిందీ మరియు ఒక సింహళ సినిమాలలో పాటలలో నాట్యం చేసింది.<ref>http://www.hindu.com/2006/11/05/stories/2006110504200600.htm</ref>
 
1951 తమిళ చిత్రం ''[[ఎన్ తంగై]]'' ద్వారా చిత్రరంగ ప్రవేశం చేసి, చక్కని నటనా ప్రతిభతో ప్రేక్షకులను అలరించింది. పుట్టింది చాలా సాధారణమైన కుటుంబంలో. ఆమె జన్మస్థలం [[తమిళ నాడు]]లో లోని [[తంజావూరు]] జిల్లాలో ఉన్న ఎణ్ కణ్ అనే కుగ్రామం. [[చెన్నై]] లో ఉన్న బంధువైన వళువూర్ రామయ్య వద్దకు తన చిన్న వయసులోనే [[భరతనాట్యం]] అభ్యసించడానికి వెళ్ళింది.<ref>[http://www.hindu.com/fr/2006/11/10/stories/2006111000260400.htm సరోజ మరణం గురించి హిందూ వ్యాసం]</ref> ఆమె భరతనాట్య కళాకారిణిగా మంచి నైపుణ్యం సంపాదించి ప్రదర్శనలు ఇచ్చి మంచి పేరుప్రతిష్టలు సంపాదించింది. ఆతరువాతఆ తరువాత చిత్రరంగ ప్రవేశం చేసి, తనకొక గుర్తించతగిన స్థానం సంపాదించుకుంది. ప్రబలతమిళ్ప్రముఖ తమిళ్ దర్శకుడు [[టి.ఆర్.రామన్న]] ను వివాహమాడి క్రమక్రమంగా చిత్రరంగం నుండి విరమించింది. [[అక్టోబరు 3]], [[2006]] లో గుండెపోటుతో తన జీవితయాత్ర చాలించింది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఇ.వి.సరోజ" నుండి వెలికితీశారు