విష్ణు దిగంబర్ పలుస్కర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
ఒకరోజు దత్తజయంతి పండుగ సందర్భంగా టపాసులు కాల్చుతుంటే ఒక టపాసు అతని ముఖానికి దగ్గరగా పేలడంతో అతని రెండు కళ్లు దెబ్బతిన్నాయి. వీరు ఉంటున్నది చిన్న పట్టణం కావడంతో అక్కడ అందుబాటులో ఎటువంటి తక్షణ చికిత్స సదుపాయాలు లేకపోవడంతో పలుస్కర్ తన కంటి చూపు కోల్పోయారు. అయితే, అతను కొన్ని సంవత్సరాల తరువాత తిరిగి చూపును పొందాడు.
 
మిరాజ్ యొక్క రాజు ఈ బాలుడి ప్రతిభను గుర్తించి బాలకృష్ణబువ ఇచల్‌కరంజికర్ అనే సంగీతకారుడి ఆధ్వర్యంలో సంగీకారునిగా మలచేందుకు ఇతనిని ఉంచాడు. పలుస్కర్ 1896 వరకు 12 సంవత్సరాల పాటు అతని వద్ద శిక్షణ తీసుకున్నాడు, అంతవరకు వీరిద్దరి మధ్య గురుశిష్యుల సంబంధముండేది, తరువాత విడిపోయారు.
 
[[వర్గం:హిందుస్థానీ సంగీత గాయకులు]]