వైకల్యం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
[[File:Men sitting on the ground.jpg|thumb|right|అంకవైకల్యుడు]]
 
అంగాలలో ([[అవయవము]]లలో) [[లోపం|లోపాలు]] ఉన్నట్లయితే దానిని '''అంగవైకల్యం''' అంటారు. అంగవైకల్యం ఉన్న మానవులను [[వికలాంగులు]] అంటారు. పుట్టుకతోనే కొందరికి అంగవైకల్యం సంభవిస్తే, మరికొందరికి పుట్టిన తరువాత అంగవైకల్యం సంభవిస్తుంది.
[[File:handicapped manjpg|thumb|right|అంగవైకల్యుడు]]
==మేనరికము వలన శారీరక వైకల్యము==
రక్త సంబంధీకుల మధ్య జరిగే [[వివాహం|వివాహాలను]] [[మేనరికం]] అంటారు. ఈ విధమైన [[వివాహము]]ల వలన రాబోయే [[తరం]] ప్రభావితమవుతుంది. అట్టి పరిస్థిలలో మార్పు చెందిన జన్యువు (డిఫెక్టివ్ జీన్) భార్య భర్తలిద్దరిలోనే ఉన్నట్లైతే వాటి కలయిక వలన వారికి పుట్టిన బిడ్డలలో శారీరక అంగవైకల్యం లేక ఇతర జన్యు సంబంధమైన లోపములు ఉండే అవకాశము ఎక్కువ. ఈ అవకాశం [[మేనరికము]]లలో ఎక్కువ.
"https://te.wikipedia.org/wiki/వైకల్యం" నుండి వెలికితీశారు