మనీలా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 262:
ఇంట్రూమరస్‌ వద్ద ది యూనివర్శిటీ ఆఫ్ ది సిటీ ఆఫ్ మనీలా ఉంది మరుయు యూనివర్శిటీ డీ మనీలా లొకేటెడ్ వాలెడ్ సిటీకి కొంచం వెలుపల ఉన్నది. మనీలా ప్రభుత్వానికి స్వంతమైన ఇవి రెండు మనీలా నిర్వహణలో పని చేస్తున్నాయి. ఫిలిప్పైన్ లోని పురాతనమైన విశ్వవిద్యాలయం మరియు హెల్త్ సైంసెస్ ఎడ్యుకేషన్ కేంద్రమైన " యూనివర్శిటీ ఆఫ్ ది ఫిలిప్పైంస్ మనీలా " జాతీయ ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్నది. విధ్యార్ధుల సంఖ్యలో దేశంలో అతిపెద్ద పాలిటెక్నిక్ యునివర్శిటీ ఆఫ్ ది ఫిలిప్పైంస్ మనీలా నగరంలోనే ఉంది.
 
శాన్ మైక్వెల్, క్యుయాపో మరియు శాంప్లాక్ డిస్ట్రిక్‌ల కూడలిలో కాలేజీల సమూహం ఉన్నది. ఎస్పెనా బౌల్వర్డ్ పడమట, నికేనర్ రియాస్ ఎస్.టి ( సాధారణంగా దీనిని మొరేటా ఎస్.టి అంటారు ) క్లారో ఎం.రెక్టో అవెన్యూ తూర్పున ( సాధారణంగా దీనిని అజ్కరగ అంటారు), లెగార్డా అవెన్యూ, మెడియోలా స్ట్రీట్ మరియు మరియు వివిధ వీధులలో ఉన్నాయి. ఇక్కడ ఉన్న ప్రతి కాలేజ్ మరియు యూనివర్శిటీ ఒకదానికి ఒకటి నడిచిపోయే దూరంలోనే ఉంటాయి. మిగిలిన కాలేజీలు పాసిగ్ నదికి దక్షిణతీరాన అధికంగా ఇంట్రూమరస్ మరియు ఎర్మిటా డిస్ట్రిక్కులలో ఉన్నాయి. స్వల్పమైన మిగిలిన కాలేజీలు మలాటే దక్షిణంలో పాసే సరిహద్దులో ఉన్నాయి. ఉన్నత విద్యాలయాలు అధికంగా ఉన్న మనీలా దేశానికి విద్యాకేంద్రంగా విలసిల్లుతుంది.
 
The University Belt refers to the area where there is a high concentration or a cluster of colleges and universities in the city and it is commonly understood as the one where the San Miguel, Quiapo and Sampaloc districts meet. Generally, it includes the western end of España Boulevard, Nicanor Reyes St. (formerly Morayta St.), the eastern end of Claro M. Recto Avenue (formerly Azcarraga), Legarda Avenue, Mendiola Street, and the different side streets. Each of the colleges and universities found here are at a short walking distance of each other. Another cluster of colleges lies along the southern bank of the Pasig River, mostly at the Intramuros and Ermita districts, and still a smaller cluster is found at the southernmost part of Malate near the border with Pasay. The high concentration of higher learning institutions makes Manila the country's educational capital.
The Division of the City Schools of Manila, a branch of the Department of Education, refers to the city's three-tier public education system. It governs the 71 public elementary schools, 32 public high schools[83] and the two city-owned universities.
The city also contains the Manila Science High School, the pilot science high school of the Philippines; the National Museum, where the Spoliarium of Juan Luna is housed; the Metropolitan Museum of Manila, the premier museum of modern and contemporary visual arts; the Museo Pambata, the Children's Museum, a place of hands-on discovery and fun learning; and, the National Library, the repository of the country's printed and recorded cultural heritage and other literary and information resources.
"https://te.wikipedia.org/wiki/మనీలా" నుండి వెలికితీశారు