హేమచంద్ర: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:నేపథ్య గాయకులు తొలగించబడింది; వర్గం:తెలుగు సినిమా నేపథ్యగాయకులు చేర్చబడింది (హాట్‌...
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
 
==వ్యక్తిగత జీవితం==
హేమచంద్ర ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జూన్ 2, 1988 న హైదరాబాద్ లో జన్మించాడు. ఇతను తన తల్లి శశికళ ఆధ్వర్యంలో కర్ణాటక సంగీతంలో మరియు హైదరాబాద్ లోని ప్రభుత్వ సంగీత కళాశాలలో హిందూస్థానీ సంగీతంలో శిక్షణ పొందాడు. ఇతను ఆల్ సెయింట్స్ హైస్కూల్, హైదరాబాద్ లో చదువుకున్నాడు మరియు బాచిలర్స్ ఇన్ యానిమేషన్ అండ్ మల్టీమీడియా పూర్తిచేసాడు. [[ఎన్.సి. కారుణ్య]] ఇతనికి దగ్గరి బంధువు. గాయకురాలు శ్రావణ భార్గవి తో డిసెంబర్ 9, 2012 న హైదరాబాద్ లో నిశ్చితార్థం జరిగింది, ఫిబ్రవరి 14, 2013 న ఆమెను వివాహమాడారు.
 
[[వర్గం:1988 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/హేమచంద్ర" నుండి వెలికితీశారు