యాంకర్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:యాంకర్లు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
కార్యక్రమాన్ని తిలకిస్తున్న ప్రేక్షకులను ఆ కార్యక్రమంలో లీనమయ్యేలా వారిని ఆనందపరుస్తూ, వారికి ఉత్సాహాన్ని అందిస్తూ వారిచే కేరింతలు పెట్టించే వారిని '''యాంకర్''' అంటారు. ఈ విధంగా యాంకర్ ప్రేక్షకులను కార్యక్రమానికి హత్తుకుపోయేలా కట్టిపడేయడాన్ని యాంకరింగ్ అంటారు.
 
==బుల్లితెర యాంకర్లు==
బుల్లితెర కోసం యాకరింగ్ చేసేవారిని [[టెలివిజన్]] యాంకర్లు లేక టీవి యాంకర్లు అంటారు. కొందరు టీ.వి. లో యాంకరింగ్ చేస్తూ సినిమా పరిశ్రమకు పరిచయమయ్యారు, అలాగే ప్రముఖ సినీ నటులూ టీ.వి.లో యాకరింగ్ చేస్తున్నారు. 'కౌన్ బనేగా కరోడ్ పతి' అనే టెలివిజన్ కార్యక్రమంలో [[అమితాబ్ బచ్చన్]] యాంకరుగా నటించారు.
 
[[వర్గం:యాంకర్లు]]
"https://te.wikipedia.org/wiki/యాంకర్" నుండి వెలికితీశారు