మనీలా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 276:
Medical facilities[edit]
 
== ఆరోగ్యసంరక్షణ ==
 
" వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ " వెస్ట్రన్ పసిఫిక్ ప్రాంతీయ ప్రధాన కార్యాలయం, ది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫిలిప్పైన్ దేశీయ కార్యాలయం, హెల్త్ డిపార్ట్మెంట్ ప్రధాన కార్యాలయం మరియు పలు ప్రైవేట్ మరియు ప్రభుత్వ హాస్పిటల్స్ మరియు మెడికల్ కేంద్రాలు మనీలాలోనే ఉంది. పర్యాటకశాఖకు చెందిన పలు కార్యక్రమాలలో ఒకటైన ఫిలిప్పైన్ మెడికల్ టూరిజం కూడా మనీలాలో ఉంది. మనీలాలో పలు వెల్నెస్ సెంటర్లు మరియు స్పా ఫెసిలిటీలు ఉన్నాయి. మనీలానగర ప్రభుత్వ ఆరోగ్యసంరక్షణా పధకాలను ప్రణాళిక మరియు అమలుచేసే బాధ్యతను " ది మనీలా హెల్త్ డిపార్ట్మెంట్ " వహిస్తుంది. ఇది నగరంలో 44 ఆరోగ్యసంరక్షణా కేంద్రాలను నిర్వహిస్తుంది. మనీలాలో హాస్పిటల్సును డాక్టర్స్ హాస్ఫిటల్, యూనివర్శిటీ ఆఫ్ ది ఫిలిప్పైంస్, ఫీప్పైన్ జనరల్ హాస్పిటల్, చైనీస్ జనరల్ హాస్పిటల్ మరియు మెడికల్ సెంటర్, డాక్టర్. జోస్. ఆర్. రేస్ మెమోరియల్ మెడికల్ సెంటర్, అవర్ లేడీ ఆఫ్ లౌర్డెస్ హాస్పిటల్, శాన్ లాజారో
The Philippine General Hospital
హాస్పిటల్, ది యూనివర్శిటీ ఆఫ్ శాంటో తోమస్ హాస్పిటల్ మరియు నగరానికి స్వంతమైన ఎన్.జి ఎడికల్ సెంటర్ ఉన్నాయి.
Manila is headquarters to the World Health Organization Regional Office for the Western Pacific, the World Health Organization Country Office for the Philippines, main office of the Department of Health, and several private and public hospitals and medical centers.
One of the many programs of the Department of Tourism is the promotion of medical tourism in the Philippines. Manila hosts a large number of wellness centers and spa facilities.
The Manila Health Department, which is responsible for the planning and implementation of the health programs of the city government, operates 44 health centers and lying-in facilities scattered throughout the city.[88] Hospitals in the city are the Manila Doctors' Hospital, University of the Philippines - Philippine General Hospital, Chinese General Hospital and Medical Center, Dr. José R. Reyes Memorial Medical Center, Our Lady of Lourdes Hospital, San Lazaro Hospital, the University of Santo Tomas Hospital and the city-owned Ospital ng Maynila Medical Center
 
== వెలుపలి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/మనీలా" నుండి వెలికితీశారు