"మోథె (వేల్పూరు)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (బాటు:మండల గ్రామాల మూస అతికించా)
'''మోథెమోతె''', [[నిజామాబాదు]] జిల్లా, [[వేల్పూరు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 503 311., ఎస్.టి.డి.కోడ్ = 08463.
* ఈ గ్రామానికి చెందిన, నిరుపేద కుటుంబంలో పుట్టిన శ్రావణి, ఎడపల్లి గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుచున్నది. ఈమె కిక్ బాక్సింగ్ క్రీడలో రాణిస్తున్నది. తాజాగా
జాతీయస్థాయిలో జరిగిన పోటీలలో కాంస్యపతకం గెలుచుకున్నది. ఈమె తల్లిదండ్రులు శ్యామల, అశోక్ ఇద్దరూ వ్యవసాయ కూలీలు. [1]
 
 
 
[1] ఈనాడు నిజామాబాదు, 4 అక్టోబరు 2013. 8వ పేజీ.
{{వేల్పూరు మండలంలోని గ్రామాలు}}
 
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/920403" నుండి వెలికితీశారు