మామిడిపిక్కనూనె: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[మామిడి]] టెంకల (kernel stone) లోని పిక్కనుండి తీసే [[నూనె]]ను మామిడి నూనె అంటారు. ఇది సాధారణ ఉష్ణోగ్రత వద్ద గడ్డ కట్టి, కట్టని ద్రవ ఘన మధ్యస్థితిలో ఉండి చర్మాన్ని తాకిన వెంటనే కరిగిపోతుంది. ఈ స్వభావం వళ్ల దీన్ని పసిపిల్లల క్రీములు, సన్‌కేర్ బాములు, కేశసంరక్షణ ఉత్పత్తులు మరియు ఇతర చర్మపు తేమను కాపాడే ఉత్పత్తులలో ఉపయోగించేందుకు అనుకూలంగా ఉన్నది. లేత పసుపుపచ్చ వర్ణంలో ఉండే ఈ నూనె 23-27° సెంటీగ్రేడు వద్ద ద్రవీభవిస్తుంది.'''మామిడి''' ([[ఆంగ్లం]]: '''Mango''') కి నాలుగు వేల సంవత్సరముల చరిత్ర ఉన్నది. ఇవి [[మాంగిఫెరా]] (Mangifera) ప్రజాతికి చెందిన [[వృక్షాలు]].మామిడి వృక్ష శాస్త్ర నామం ''మాంగిఫెర ఇండికా''(mangifera indica)
మామిడి మూల జన్మస్థానం [[దక్షిణ ఆసియా]]మరియుతూర్పుభారతదేశప్రాంతం.చరిత్రకారుల నమ్మకం ప్రకారం.మామిడి ఆసియా ఖందంనుండి మధ్యధరా ప్రాంతానికి పర్షియా(నేటి[[ఇరాన్]])వ్యాపారస్తులద్వారా పరిచయంచెయ్యబడినది.16 వ శతాబ్దకాలంలో పోర్చుగ్రీసు వారిద్వారా [[ఆఫ్రికా]]కు వ్యాపింపచేయబడినది.ఆఫ్రికన్నచేఆఫ్రికన్లచే [[బ్రెజిల్]]కు 17 వశతాబ్గంలో పరిచయం చేయబడినది<ref>http://www.champagnemango.com/history/</ref>.అతితక్కువ కాలంలోనే ఆమెరికా ఖండంలో మామిడి సాగు పెరిగినది.19వ శతాబ్ది ప్రాంభానికి మెక్సికోకు,1860 నాటికి అమెరికా సంయుక్తరాష్ట్రాలకు మామిడి పంట విస్తరించినది.
 
==నూనె ఆవశ్యకత==
భారతదేశంలో ఉత్పత్తిఅగుచున్న వంటనూనెల పరిమాణంకు, అవసరానికి భారీగా తేడా వుంది. ఎడాదికి 80-100 లక్షలటన్నుల నూనెను (ముఖ్యంగా సోయా, పామాయిల్) దిగుమతి చేసు కుంటున్నారు. ఈఅవసరాన్ని దృష్టిలో వుంచుకొని ఒకవైపు నూనెగింజల సాగు విస్తీర్ణంను పెంచు ప్రయత్నాలు చేస్తూ, మరోవైపు సంప్రదాయేతర చెట్లు [[వేప]], [[కానుగ]], [[ఇప్ప]],సాల్, అడవి ఆముదం ([[జట్రొఫా]]), కుసుమ్ (కుసుమనూనె కాదు), కొకుం,మొక్కలైన [[గోగు]],[[ పొగాకు]] ,[[పుచ్చ]],వెర్రిపుచ్చగింజలవెర్రిపుచ్చ గింజల నుండి నూనెను ఉత్పత్తిచెయ్యు ప్రయత్నాలు గత 3-4 దశాబ్దాలుగా చేస్తున్నారు. చెట్ల గింజలనుండి తియ్యునూనెలలో అధికంగా వంటనూనెగా పనికిరావు. [[సబ్బులు]], ఫ్యాటిఆమ్లాలు[[ఫ్యాటి ఆమ్లాలు|కొవ్వు ఆమ్లం]], గ్రీజులు, హైడ్రిజెనెసను ఫ్యాట్స్, తయారికి వుపయోగపడును. ఆమేరకు వంటనూనెలను ఆపరిశ్రమలలో వాడకుండ ఆరికట్టవచ్చును. సాల్ (sal), మామిడిపిక్కనూనె, పుచ్చగింజల నూనెలను వంటనూనెగా, వనస్పతి తయారిలో వాడవచ్చును.
 
ఎడాదికి దాదాపు 70-80 లక్షల టన్నుల మామిడి పళ్లను పండిస్తూ, మామిడి ఉత్పత్తిలో భారతదేశం ప్రథమస్థానంలో ఉన్నది. మామిడిపండులో 15-20% శాతం టెంక అన్న అంచనా ప్రకారం కనీసం 10 లక్షల టన్నులు టెంక వుత్పత్తి చేసే సామర్ధ్యం ఉన్నది. టెంకలో పిక్క 65-70% వుండును, అనగా కనీసం 70వేల టన్నులపిక్క వచ్చును. పిక్కలో నూనె/ఫ్యాట్, 6-9% వరకు వుండును. అందునుంచి 40-50 టన్నులనూనెను పొందవచ్చును. కాని వాస్తవానికి అందులో10% నూనెకూడా ఉత్పత్తి కావడంలేదు. గత 10 సం. (1999-2009)లలో 7,056 టన్నులు మాత్రమే ఉత్పత్తి అయినది (annual report, SEA., 2008-09). 2001-02లో తక్కువగా 17 టన్నులమామిడిపిక్క నూనెను తీయగా, 1999-2000లో 3,900టన్నులు,2004-05లో 2,233వుత్పత్తి అయ్యినది. ఇంతతక్కువగా ఉత్పత్తి అవ్వటానికి కారణం పిక్కలసేకరణలో ఎదురవ్వుతున్నఇబ్బంది. ఉత్పత్తిఅయ్యిన పళ్లలో ఎక్కువశాతం ఎగుమతి చెయ్యడం, దేశంలో ప్రజలవాడకం వివిధ ప్రాంతాలకు, దూరంగా విస్తరించి వుండటం, తిన్న తరువాత టెంకలను బయటపడెయ్యటం వలన సేకరణ కష్టంగావుంది. పళ్ళడి పళ్ళరసం, జామ్ తయారుచెయ్యు పరిశ్రమల నుండి, పచ్చళ్లు (pickles) చెయ్యు పరిశ్రమలనుండి మాత్రమే నేరుగా సేకరించవీలున్నది. కాని ఇటువంటి పరిశ్రమలు తక్కువసంఖ్యలో వున్నాయి. టెంకలను సేకరించి పరిశ్రమలకు అందించగలిగినప్పుడే లక్ష్యాన్నిచేరుకోగలరు.
"https://te.wikipedia.org/wiki/మామిడిపిక్కనూనె" నుండి వెలికితీశారు