భరత మాత: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
 
==చారిత్రక కోణం==
భరతమాత యొక్క చిత్రం 19 వ శతాబ్దంలో భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఏర్పాటుచేయబడింది. కిరణ్ చంద్ర బెనర్జీ చే రూపొందిన ఒక నాటకంలో 1873 లో మొదటిసారి భరతమాత ప్రదర్శింపబడింది. బంకిం చంద్ర చటర్జీ యొక్క 1882 నవల ఆనందమాత్ పరిచయ భక్తిగీతం "వందేమాతరం"", వెంటనే ఈ పాట ఉద్భవిస్తున్న భారత స్వాతంత్ర్య ఉద్యమ పాటగా మారింది.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/భరత_మాత" నుండి వెలికితీశారు