మామిడిపిక్కనూనె: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 99:
ఆతరువాత బ్యాచ్‌పద్దతిలో డ్రమ్‌రోస్టరులో పిక్కలను రోస్ట్‌చేసి తేమశాతంను తగ్గించడంజరుగుతుంది,అంతేకాదు రోస్ట్‌చెయ్యడంవలన ఫంగస్నశించును మరియునూనెలోనిF.F.A.పెరగకుండనిరోధించడం జరుగుతుంది రోస్టింగ్‌డ్రమ్ము నూనెలను నిల్వవుంచు పీపావలేవుండును. డ్రమ్ము నుపొడగుభాగంభూమికి సమాంతరంగా వుండి,ఇరువైపులవున్న ఇరుసువలన గుండ్రంగా తిరుగునట్లు అమర్చెదరు.డ్రమ్ముకు చివరవున్నహండిలు తిప్పడం ద్వారా డ్రమ్ము తనచుట్టుతాను తిరుగును.డ్రమ్ముకు మడతబందులున్న ఒకమూతవుండును.మూతనుతెరచి అందులో పిక్కలనువేసి మూతను బిగించెదరు,డ్రమ్ముకుదిగువన చిన్నమంటను వేసి(అగ్రో వేస్త్‌లేదా పిక్కలుతీసిన టెంకను పయోగించి మంటపెట్టెదరు),హెండిల్‌ద్వారా డ్రమ్మును తిప్పుతూ లోపలికి పిక్కలను వేడిచెయ్యుదురు.పిక్కలలోని తేమఆవిరిగా మారి బయటకువెళ్లుటకు ఒకగొట్టం వుండును.అలాగే డ్రమ్ములోని పిక్కల ఉష్ణొగ్రతను చూడటానికి డ్రమ్ముకు ఒకథర్మామీటరు బిగించివుండును.పిక్కలలు తగినవిధంగా రోస్ట్‌అయ్యి,తేమతగ్గిన తరువాతబయటకు తీసిచల్లార్చెదరు.తిరిగి మరికొన్ని పిక్క్లను డ్రమ్ములో చేసి రోస్టింగ్‌ను కొనసాగించెదరు.
 
మామిడిపిక్కలనుండి,మాములుగా నూనెగింజలనుండి నూనె తీయుటకుపయోగించు ఎక్సుపెల్లరులుపని చెయ్యవు.మామిడిపిక్కలలో నూనెశాతం6-9%వరకు వుండటంవలన సాల్వెంట్‌ప్లాంట్్‌ద్వారామాత్రమే నూనెను సంగ్ర హించ వీలున్నది.మామిడిపిక్కలనుండి సాల్వెంట్‌ప్లాంట్లో నేరుగా నూనె తీయుటకు వీలుకాదు.మామిడిపిక్కలను మొదటగా ఫ్లెకరుమిల్‌లో ఫ్లేక్స్‌చేసి లేదా,పిక్కలను పల్వరైజరులో(పిండికొట్టుయంత్రం)పొడిగా చేసి పిల్లెట్‌మిల్‌లో గుళికలు గా చేసి,సాల్వెంట్‌ప్లాంట్‌కుపంపి నూనెనుతీయుదురు.<ref>http://trade.indiamart.com/details.mp?offer=2130243033</ref>
 
===నూనెతొలగించిన మామిడిపిక్క,నూనెల ఉపయోగాలు===
"https://te.wikipedia.org/wiki/మామిడిపిక్కనూనె" నుండి వెలికితీశారు