మామిడిపిక్కనూనె: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Mango tree - Dadaga.jpg|thumb|right|200px|మామిడిచెట్టు-కాయలతో]]
[[File:Mango kernelsTree Flower.JPG|thumb|right|మామిడి టెంక200px|మామిడిపూత]]
[[File:Mangga gedong gincu mangoes.JPG|thumb|right|200px|పండిన మామిడి పళ్ళు]]
[[File:Mango opened seed.jpg|thumb|right|200px|టెంక-లోపలి విత్తనం]]
[[File:Mango kernels.JPG|thumb|right|మామిడి టెంక]]
[[మామిడి]] టెంకల (kernel stone) లోని పిక్కనుండి తీసే [[నూనె]]ను మామిడి నూనె అంటారు. ఇది సాధారణ ఉష్ణోగ్రత వద్ద గడ్డ కట్టి, కట్టని ద్రవ ఘన మధ్యస్థితిలో ఉండి చర్మాన్ని తాకిన వెంటనే కరిగిపోతుంది. ఈ స్వభావం వళ్ల దీన్ని పసిపిల్లల క్రీములు, సన్‌కేర్ బాములు, కేశసంరక్షణ ఉత్పత్తులు మరియు ఇతర చర్మపు తేమను కాపాడే ఉత్పత్తులలో ఉపయోగించేందుకు అనుకూలంగా ఉన్నది. లేత పసుపుపచ్చ వర్ణంలో ఉండే ఈ నూనె 23-27° సెంటీగ్రేడు వద్ద ద్రవీభవిస్తుంది.'''మామిడి''' ([[ఆంగ్లం]]: '''Mango''') కి నాలుగు వేల సంవత్సరముల చరిత్ర ఉన్నది. ఇవి [[మాంగిఫెరా]] (Mangifera) ప్రజాతికి చెందిన [[వృక్షాలు]].మామిడి వృక్ష శాస్త్ర నామం ''మాంగిఫెర ఇండికా''(mangifera indica)
మామిడి మూల జన్మస్థానం [[దక్షిణ ఆసియా]]మరియుతూర్పుభారతదేశప్రాంతం.చరిత్రకారుల నమ్మకం ప్రకారం.మామిడి ఆసియా ఖందంనుండి మధ్యధరా ప్రాంతానికి పర్షియా(నేటి[[ఇరాన్]])వ్యాపారస్తులద్వారా పరిచయంచెయ్యబడినది.16 వ శతాబ్దకాలంలో పోర్చుగ్రీసు వారిద్వారా [[ఆఫ్రికా]]కు వ్యాపింపచేయబడినది.ఆఫ్రికన్లచే [[బ్రెజిల్]]కు 17 వశతాబ్గంలో పరిచయం చేయబడినది<ref>http://www.champagnemango.com/history/</ref>.అతితక్కువ కాలంలోనే ఆమెరికా ఖండంలో మామిడి సాగు పెరిగినది.19వ శతాబ్ది ప్రాంభానికి మెక్సికోకు,1860 నాటికి అమెరికా సంయుక్తరాష్ట్రాలకు మామిడి పంట విస్తరించినది.
Line 8 ⟶ 13:
 
===మామిడిపిక్క===
 
[[File:Mango kernels.JPG|thumb|right|మామిడి టెంక]]
[[మామిడి పండు]]లో టెంక మధ్యకొంచెం వుబ్బెత్తుగా వుండి, రెండు చివరలు కొద్దిగా కోసుగా వుండి, అంచులు దగ్గరిగా నొక్కబడివుండును. పొడవు పండురకాన్ని బట్టి 2-4 అంగుళాలుండును. టెంక పైభాగం పీచు కల్గి గట్టిగా వుండును. టెంకలో పిక్క 65-70% వుండును.టెంక 10-20%వుండును. ఆకారంలో కొద్దిగా మూత్రపిండంను పోలి వుండును. పిక్క పైభాగంలో మైనపు పొరవంటి పొరవుండును. పిక్క యొక్క పరిమాణం పండు రకంను బట్టి 1.5-2 అంగుళాలుండి మీగడ రంగులో వుండును.మామిడి పిక్క/గింజలో మామిడి రకాన్ని బట్టి నూనె/కొవ్వు 6-9%,మాంసకృత్తులు 5-10.0% మరియు జీర్ణమైయ్యే పోషకాలు 70% వుంటాయి.<ref>http://www.ifrj.upm.edu.my/19%20(04)%202012/5%20IFRJ%2019%20(04)%202012%20Kittiporn%20(375).pdf</ref>
పిండిపదార్థాలు30-43.0% వరకు డును.
"https://te.wikipedia.org/wiki/మామిడిపిక్కనూనె" నుండి వెలికితీశారు