మామిడిపిక్కనూనె: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
[[File:Mango opened seed.jpg|thumb|right|200px|టెంక-లోపలి విత్తనం]]
[[File:Mango kernels.JPG|thumb|right|మామిడి టెంక]]
[[మామిడి]] టెంకల (kernel stone) లోని పిక్కనుండి తీసే [[నూనె]]ను '''మామిడి నూనె''' అంటారు. ఇది సాధారణ ఉష్ణోగ్రత వద్ద గడ్డ కట్టి, కట్టని ద్రవ ఘన మధ్యస్థితిలో ఉండి చర్మాన్ని తాకిన వెంటనే కరిగిపోతుంది. ఈ స్వభావం వళ్ల దీన్ని పసిపిల్లల క్రీములు, సన్‌కేర్ బాములు, కేశసంరక్షణ ఉత్పత్తులు మరియు ఇతర చర్మపు తేమను కాపాడే ఉత్పత్తులలో ఉపయోగించేందుకు అనుకూలంగా ఉన్నది. లేత పసుపుపచ్చ వర్ణంలో ఉండే ఈ నూనె 23-27° సెంటీగ్రేడు వద్ద ద్రవీభవిస్తుంది.'''మామిడి''' ([[ఆంగ్లం]]: '''Mango''') కి నాలుగు వేల సంవత్సరముల చరిత్ర ఉన్నది. ఇవి [[మాంగిఫెరా]] (Mangifera) ప్రజాతికి చెందిన [[వృక్షాలు]].మామిడి వృక్షమామిడి శాస్త్రవృక్షశాస్త్ర నామం ''మాంగిఫెర ఇండికా''(mangifera indica)
మామిడి మూల జన్మస్థానం [[దక్షిణ ఆసియా]]మరియుతూర్పుభారతదేశప్రాంతంమరియు తూర్పుభారతదేశప్రాంతం. చరిత్రకారుల నమ్మకం ప్రకారం. మామిడి ఆసియా ఖందంనుండిఖందం నుండి మధ్యధరా ప్రాంతానికి పర్షియా (నేటి [[ఇరాన్]])వ్యాపారస్తులద్వారా పరిచయంచెయ్యబడినదివ్యాపారస్తుల ద్వారా పరిచయం చెయ్యబడినది. 16 వ శతాబ్దకాలంలో పోర్చుగ్రీసు వారిద్వారా [[ఆఫ్రికా]]కు వ్యాపింపచేయబడినది. ఆఫ్రికన్లచే [[బ్రెజిల్]]కు 17 వశతాబ్గంలో పరిచయం చేయబడినది<ref>http://www.champagnemango.com/history/</ref>. అతితక్కువ కాలంలోనే ఆమెరికా ఖండంలో మామిడి సాగు పెరిగినది. 19వ శతాబ్ది ప్రాంభానికి మెక్సికోకు,1860 నాటికి అమెరికా సంయుక్తరాష్ట్రాలకు మామిడి పంట విస్తరించినది.
 
==నూనె ఆవశ్యకత==
భారతదేశంలో ఉత్పత్తిఅగుచున్నఉత్పత్తి అగుచున్న వంటనూనెల పరిమాణంకు, అవసరానికి భారీగా తేడా వుంది. ఎడాదికి 80-100 లక్షలటన్నులలక్షల టన్నుల నూనెను (ముఖ్యంగా సోయా, పామాయిల్) దిగుమతి చేసు కుంటున్నారు. ఈఅవసరాన్ని దృష్టిలో వుంచుకొని ఒకవైపు నూనెగింజల సాగు విస్తీర్ణంను పెంచు ప్రయత్నాలు చేస్తూ, మరోవైపు సంప్రదాయేతర చెట్లు [[వేప]], [[కానుగ]], [[ఇప్ప]], సాల్, అడవి ఆముదం ([[జట్రొఫా]]), కుసుమ్ (కుసుమనూనె కాదు), కొకుం, మొక్కలైన [[గోగు]], [[ పొగాకు]] , [[పుచ్చ]], వెర్రిపుచ్చ గింజల నుండి నూనెను ఉత్పత్తిచెయ్యు ప్రయత్నాలు గత 3-4 దశాబ్దాలుగా చేస్తున్నారు. చెట్ల గింజలనుండిగింజల నుండి తియ్యునూనెలలో అధికంగా వంటనూనెగా పనికిరావు. [[సబ్బులు]], [[ఫ్యాటి ఆమ్లాలు|కొవ్వు ఆమ్లం]], గ్రీజులు, హైడ్రిజెనెసను ఫ్యాట్స్, తయారికి వుపయోగపడును. ఆమేరకు వంటనూనెలను ఆపరిశ్రమలలో వాడకుండ ఆరికట్టవచ్చును. సాల్ (sal), మామిడిపిక్కనూనె, పుచ్చగింజల నూనెలను వంటనూనెగా, వనస్పతి తయారిలో వాడవచ్చును.
 
ఎడాదికి దాదాపు 70-80 లక్షల టన్నుల మామిడి పళ్లను పండిస్తూ, మామిడి ఉత్పత్తిలో భారతదేశం ప్రథమస్థానంలో ఉన్నది. మామిడిపండులో 15-20% శాతం టెంక అన్న అంచనా ప్రకారం కనీసం 10 లక్షల టన్నులు టెంక వుత్పత్తి చేసే సామర్ధ్యం ఉన్నది. టెంకలో పిక్క 65-70% వుండును, అనగా కనీసం 70వేల టన్నులపిక్క వచ్చును. పిక్కలో నూనె/ఫ్యాట్, 6-9% వరకు వుండును. అందునుంచి 40-50 టన్నులనూనెనుటన్నుల నూనెను పొందవచ్చును. కాని వాస్తవానికి అందులో10% నూనెకూడా ఉత్పత్తి కావడంలేదు. గత 10 సం. (1999-2009)లలో 7,056 టన్నులు మాత్రమే ఉత్పత్తి అయినది (annual report, SEA., 2008-09). 2001-02లో తక్కువగా 17 టన్నులమామిడిపిక్క నూనెను తీయగా, 1999-2000లో 3,900టన్నులు900 టన్నులు,2004-05లో 2,233వుత్పత్తి233 వుత్పత్తి అయ్యినది. ఇంతతక్కువగా ఉత్పత్తి అవ్వటానికి కారణం పిక్కలసేకరణలో ఎదురవ్వుతున్నఇబ్బంది. ఉత్పత్తిఅయ్యినఉత్పత్తి అయ్యిన పళ్లలో ఎక్కువశాతం ఎగుమతి చెయ్యడం, దేశంలో ప్రజలవాడకంప్రజల వాడకం వివిధ ప్రాంతాలకు, దూరంగా విస్తరించి వుండటం, తిన్న తరువాత టెంకలను బయటపడెయ్యటంబయట పడెయ్యటం వలన సేకరణ కష్టంగావుంది. పళ్ళడి పళ్ళరసం, జామ్ తయారుచెయ్యు పరిశ్రమల నుండి, పచ్చళ్లు (pickles) చెయ్యు పరిశ్రమలనుండి మాత్రమే నేరుగా సేకరించవీలున్నదిసేకరించ వీలున్నది. కాని ఇటువంటి పరిశ్రమలు తక్కువసంఖ్యలో వున్నాయి. టెంకలను సేకరించి పరిశ్రమలకు అందించగలిగినప్పుడే లక్ష్యాన్నిచేరుకోగలరులక్ష్యాన్ని చేరుకోగలరు.
 
===మామిడిపిక్క===
 
[[మామిడి పండు]]లో టెంక మధ్యకొంచెం వుబ్బెత్తుగా వుండి, రెండు చివరలు కొద్దిగా కోసుగా వుండి, అంచులు దగ్గరిగా నొక్కబడివుండునునొక్కబడి వుండును. పొడవు పండురకాన్ని బట్టి 2-4 అంగుళాలుండును. టెంక పైభాగం పీచు కల్గి గట్టిగా వుండును. టెంకలో పిక్క 65-70% వుండును. టెంక 10-20% వుండును. ఆకారంలో కొద్దిగా మూత్రపిండంను పోలి వుండును. పిక్క పైభాగంలో మైనపు పొరవంటి పొరవుండును. పిక్క యొక్క పరిమాణం పండు రకంను బట్టి 1.5-2 అంగుళాలుండి మీగడ రంగులో వుండును.మామిడి పిక్క/గింజలో మామిడి రకాన్ని బట్టి నూనె/కొవ్వు 6-9%, మాంసకృత్తులు 5-10.0% మరియు జీర్ణమైయ్యే పోషకాలు 70% వుంటాయి.<ref>http://www.ifrj.upm.edu.my/19%20(04)%202012/5%20IFRJ%2019%20(04)%202012%20Kittiporn%20(375).pdf</ref>
పిండిపదార్థాలు30-43.0% వరకు డును.
 
పంక్తి 53:
 
===మామిడిపిక్కనూనె/కొవ్వు===
మామిడి పిక్కనూనె (Mango kernel oil) లేత పసుపురంగులో లేదా మీగడ రంగులో వుండును. ద్రవీభవన ఉష్ణొగ్రత ఎక్కువకావడంచేఎక్కువ కావడంచే తక్కువ ఉష్ణోగ్రతవద్ద గడ్దకట్టును. అందువలన దీనిని మామిడిపిక్కలకొవ్వుమామిడిపిక్కల కొవ్వు(mango seed fat) అనికూడా పిలెచెదరు. మామిడిలో పలు రకాలుండటం వలన మామిడిపిక్కలోని నూనెలొని కొవ్వు ఆమ్లాల సమ్మేళనశాతం రకాన్నిబట్టి కొంత భిన్నంగా వుంటుంది. ప్రధానంగా మామిడి నూనె స్టీరిక్ మరియు ఓలిక్ ఆమ్లాల మిశ్రమం. పామ్ నూనె, వేరుశెనగ నూనె, పత్తి నూనె తదితర వంటనూనెలతో పోల్చుకుంటే మామిడి నూనెలో స్టీరిక్ అమ్లం దాదాపు 20 రెట్లు ఎక్కువ శాతంలో ఉన్నది.<ref>[http://maxwellsci.com/print/rjees/v2-31-35.pdf Extraction and Characteristics of Seed Kernel Oil from Mango Research Journal of Environmental and Earth Sciences 2(1): 31-35, 2010]</ref> మామిడిపిక్కనూనెను అసిటోనుతో పాక్షీకరణచేసిపాక్షీకరణ చేసి SOS (స్టీరిన్-ఒలిన్-స్టియరిన్) వున్న గ్లిసెరైడు భాగాన్నివేరుచేసిభాగాన్ని వేరుచేసి, పామ్‌మిడ్‌ ఫ్రాక్షనులోకలిపిఫ్రాక్షనులో కలిపి మార్జరిన్‌, సాలడు తయారిలో వాడెదరు. మామిడిపిక్కనూనెలోనిమామిడిపిక్క నూనెలోని కొవ్వు ఆమ్లాల శాతం, కొకో బట్టరును పోలివుండటం వలన కోకో బట్టరుకు ప్రత్యామ్నాయంగా వుపయోగిస్తారు.<ref>https://www.google.co.in/search?q=mango+kernel+fat&es_sm=93&tbm=isch&tbo=u&source=univ&sa=X&ei=X7BPUqm_Hc7KrAfw2ICYDA&ved=0CFgQsAQ&biw=1366&bih=677&dpr=1</ref>
:
:''' నూనెలోని కొవ్వు ఆమ్లాలశాతం ''' <ref name="seed"/>
పంక్తి 72:
|}
 
'''మామిడి పిక్కలనూనెపిక్కల నూనె లక్షణాలు '''<ref name="mango" >SEA HandBook-2009 By Solvent Extractors'Association of India</ref>
{| class="wikitable"
|-style="background:orange; color:blue" align="center"
పంక్తి 85:
| ద్రవీభవన ఉష్ణోగ్రత||35-43<sup>0</sup>C
|-
| అన్‌సపోనియబుల్‌పదార్థంఅన్‌సపోనియబుల్‌ పదార్థం ||1.2%గరిష్టం
|-
|స్టెరొల్||0.22-0.58
పంక్తి 91:
|విశిష్టగురుత్వం,30<sup>0</sup>Cవద్ద||0.9991
|-
|టైటెర్ (Titer)<sup>0</sup>C||30.5-39.2
|-
|జారు (slip)ఉష్ణోగ్రత||30.5-39.2<sup>0</sup>C
|-
|బెల్లియరు సంఖ్య<sup>0</sup>C||38.5
పంక్తి 100:
==మామిడిపిక్క నుండి నూనెను తీయడం==
 
మామిడిపళ్ల సీజనులో మామిడిటెంకలను సేకరించుటకై ఏజెంటులను నియమించెదరు. వారు టెంకలనువీధులమ్మటటెంకలను వీధులమ్మట తిరిగి సేకరించుటకై కొందరిని రోజువారి వేతనపద్ధతిలోవేతన పద్ధతిలో లేదా సేకరించిన పిక్కలకు కిలోకు ధరను యింత అని నిర్ణయించి యిస్తారు. సేకరించిన టెంకపైన యింకను వున్న గుజ్జును, మలినాలను తొలగించుటకై నీటితీబాగా కడిగి, కళ్లంలో ఆరబెట్టి పిక్కలోని తేమ శాతంను తగ్గించెదరు. టెంకలను సేకరించినప్పుడు, అవి పచ్చిగా వుండి తేమను 30-40% వరకు కలిగి వుండును. కళ్ళెంలో ఆరబెట్టి తేమను 25% వరకు తగ్గించెదరు. యిప్పుడు టెంకలను కార్మికులనుపయోగించి, చేతులతో చిన్న సుత్తులవంటి వాటినుపయోగించి పగలగొట్టి టెంకలనుండి పిక్కలను వేరుచేయుదురు లేదా హెమరుమిల్‌ వంటి బీటరునుపయోగించిబీటరు టెంకలనుండినుపయోగించి టెంకల నుండి పిక్కలను వేరుచేయుదురు. దీనిని మ్యాంగోస్టొను డికార్టికెటరు అనికూడ అందురు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్‌లో వున్న ఒ.టి.ఆర్.ఐ. (oil Technology Research institute) వారు టెంకలనుండిటెంకల నుండి పిక్కలను వేరుచెయ్యు డికార్టికేటరును రూపొందించారు. మామిడిపిక్కనూనెపైమామిడిపిక్క నూనెపై కొంత పరిశోధనలు చేశారు. డికార్టికెటరులో మధ్య ఇరుసుకు కత్తులవంటి పట్టిలు వుండును, అడుగునచిన్న ఖాళి లుండెలా స్టీలుపట్టిలుబిగించివుండునుస్టీలుపట్టిలు బిగించి వుండును. బీటరుఆర్మువలన నలగగొట్టబడి పిక్కలు, టెంకనుండి విడిపోవును. పిక్కలు తొలగించిన టెంకభాగాన్ని బాయిలరులో ఇంధనంగా వాడెదరు.
 
ఆతరువాత బ్యాచ్‌పద్దతిలోబ్యాచ్‌ పద్దతిలో డ్రమ్‌రోస్టరులో పిక్కలను రోస్ట్‌చేసి తేమశాతంను తగ్గించడంజరుగుతుందితగ్గించడం జరుగుతుంది,అంతేకాదు రోస్ట్‌చెయ్యడంవలనరోస్ట్‌చెయ్యడం వలన ఫంగస్నశించును మరియునూనెలోనిFమరియు నూనెలోని F.F.A.పెరగకుండనిరోధించడం పెరగకుండ నిరోధించడం జరుగుతుంది రోస్టింగ్‌డ్రమ్ము నూనెలను నిల్వవుంచు పీపావలేవుండునుపీపావలే వుండును. డ్రమ్ముడ్రమ్మును పొడగుభాగం నుపొడగుభాగంభూమికిభూమికి సమాంతరంగా వుండి,ఇరువైపులవున్న ఇరుసువలన గుండ్రంగా తిరుగునట్లు అమర్చెదరు.డ్రమ్ముకు చివరవున్నహండిలు తిప్పడం ద్వారా డ్రమ్ము తనచుట్టుతాను తిరుగును. డ్రమ్ముకు మడతబందులున్న ఒకమూతవుండునుఒకమూత వుండును.మూతనుతెరచి మూతను తెరచి అందులో పిక్కలనువేసి మూతను బిగించెదరు,డ్రమ్ముకుదిగువన డ్రమ్ముకు దిగువన చిన్నమంటను వేసి (అగ్రో వేస్త్‌లేదా పిక్కలుతీసినపిక్కలు తీసిన టెంకను పయోగించి మంటపెట్టెదరు), హెండిల్‌ద్వారా డ్రమ్మును తిప్పుతూ లోపలికి పిక్కలను వేడిచెయ్యుదురు.పిక్కలలోని తేమఆవిరిగా మారి బయటకువెళ్లుటకు ఒకగొట్టం వుండును. అలాగే డ్రమ్ములోని పిక్కల ఉష్ణొగ్రతను చూడటానికి డ్రమ్ముకు ఒకథర్మామీటరుఒక థర్మామీటరు బిగించివుండును. పిక్కలలు తగినవిధంగా రోస్ట్‌అయ్యి, తేమతగ్గిన తరువాతబయటకుతరువాత తీసిచల్లార్చెదరుబయటకు తీసి చల్లార్చెదరు. తిరిగి మరికొన్ని పిక్క్లను డ్రమ్ములో చేసి రోస్టింగ్‌ను కొనసాగించెదరు.
 
మామిడిపిక్కలనుండిమామిడిపిక్కల నుండి, మాములుగా నూనెగింజలనుండినూనెగింజల నుండి నూనె తీయుటకుపయోగించు ఎక్సుపెల్లరులుపనిఎక్సుపెల్లరులు చెయ్యవుపనిచెయ్యవు. మామిడిపిక్కలలో నూనెశాతం6-9% వరకు వుండటంవలనవుండటం వలన సాల్వెంట్‌ప్లాంట్్‌ సాల్వెంట్‌ప్లాంట్్‌ద్వారామాత్రమేద్వారామాత్రమే నూనెను సంగ్ర హించ వీలున్నది. మామిడిపిక్కలనుండి సాల్వెంట్‌ప్లాంట్లో నేరుగా నూనె తీయుటకు వీలుకాదు. మామిడిపిక్కలను మొదటగా ఫ్లెకరుమిల్‌లో ఫ్లేక్స్‌చేసి లేదా, పిక్కలను పల్వరైజరులో (పిండికొట్టుయంత్రంపిండికొట్టు యంత్రం) పొడిగా చేసి పిల్లెట్‌మిల్‌లో గుళికలు గా చేసి,సాల్వెంట్‌ప్లాంట్‌కుపంపి నూనెనుతీయుదురుసాల్వెంట్‌ప్లాంట్‌కు పంపి నూనెను తీయుదురు.<ref>http://trade.indiamart.com/details.mp?offer=2130243033</ref>
 
===నూనెతొలగించిన మామిడిపిక్క,నూనెల ఉపయోగాలు===
"https://te.wikipedia.org/wiki/మామిడిపిక్కనూనె" నుండి వెలికితీశారు