ఎల్. ఆర్. ఈశ్వరి: కూర్పుల మధ్య తేడాలు

చి శుద్ధి
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
| Instrument = గాత్రం
| Voice_type =
| Genre = [[నేపధ్యనేపథ్య గానం]]
| Occupation = గాయని
| Years_active = 1950s-1980s
}}
'''ఎల్. ఆర్. ఈశ్వరి''' ('''L. R. Eswari''') ప్రముఖ నేపధ్య గాయని. ఈమె [[మద్రాసు]] లో ఒక రోమన్ [[కాథలిక్]] కుటుంబంలో జన్మించింది. ఈమె పూర్తి పేరు "లూర్డ్ మేరీ". ఆమె బామ్మ హిందూ కావడంతో "రాజేశ్వరి" అని పిలిచేవారు. తమిళ చిత్ర నిర్మాత [[ఎ.పి.నటరాజన్]] ఈమె పేరును సినిమాల కోసం టూకీగా ఎల్. ఆర్. ఈశ్వరి గా మార్చారుమార్చాడు. ఈమె తమిళం, తెలుగు, కన్నడం, మళయాళం, హిందీ, తుళు మరియు ఆంగ్ల భాషలలో కొన్ని వేల పాటల్ని పాడారుపాడింది.
 
ఈమెను మొదటగా [[కె.వి.మహదేవన్]] గుర్తించి, "నల్ల ఇడత్తు సంబంధం" (1958) అనే తమిళ సినిమాలో మొదటిసారిగా సోలోగా పాడే అవకాశాన్ని ఇచ్చారుఇచ్చాడు. అయితే ఆ చిత్రం విఫలం కావడంతో ఆమెకు గుర్తింపు రాలేదు. అయితేకాని "పాశమలార్" (1961) సినిమాతో ఆమెఆమెకు మంచి గాయనిగా పేరొచ్చింది. తర్వాత కాలంలో ఆమె ఎక్కువగా [[చెళ్ళపిళ్ళ సత్యం]] దర్శకత్వంలో తయారైన ఎన్నో క్లబ్ సాంగ్స్ మరియు ఐటమ్ నంబర్లకు పాడారు. ఈమె ఎక్కువగా [[జ్యోతిలక్ష్మి]], [[జయమాలిని]], [[సిల్క్ స్మిత]] మొదలైన నాట్యకత్తెలకు పాడేవారు. వీరే కాకుండా [[విజయలలిత]], [[లక్ష్మి]], [[సరిత]] వంటి యువ నటీమణులకు కూడా తన గళాన్ని దానం చేసారు.
 
ఈమె వ్యక్తిగత జీవితం మాత్రం విషాదమే. పేదరికంలో జీవించిన ఈమె కుటుంబం కోసం తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసింది. అవివాహితగానే ఉండిపోయి, సమాజం నుండి అంతగా గుర్తింపుకు నోచుకోలేదు.
పంక్తి 37:
# [[శ్రీకృష్ణావతారం]] (1967) : చిలుకల కొలికిని చూడు నీ కళలకు సరిపడు జోడు
# [[అమాయకుడు]] (1968) : పట్నంలో శాలిబండ పేరైన గోలకొండ
# [[ఉమా చండీ గౌరీ శంకరుల కధకథ]] (1968)
# [[పాలమనసులు]] (1968)
# [[బంగారు గాజులు]] (1968) : జాజిరి జాజిరి జక్కల మావా
పంక్తి 67:
# [[దేశోద్ధారకులు]] (1973)
# [[ధనమా దైవమా]] (1973)
# [[పుట్టినిల్లు - మెట్టినిల్లు (1973 సినిమా)|పుట్టినిల్లు మెట్టినుల్లుమెట్టినిల్లు]] (1973) : బోల్తా పడ్డావు బుజ్జి నాయనా
# [[అల్లూరి సీతారామరాజు (సినిమా)|అల్లూరి సీతారామరాజు]] (1974)
# [[నిజరూపాలు]] (1974)
# [[నిప్పులాంటి మనిషి (1974 సినిమా)|నిప్పులాంటి మనిషి]] (1974) : వెల్ కం స్వాగతం చేస్తా నిన్నే పరవశం
# [[చిన్ననాటి కలలు]] (1975)
# [[అంతులేని కథ]] (1976) : అరె ఏమిటీఏమిటి ఈ లోకం... పలుగాకుల లోకం
# [[పాడిపంటలు]] (1976)
# [[మన్మధ లీల]] (1976) : హలో మై డియర్ రాంగ్ నంబర్
"https://te.wikipedia.org/wiki/ఎల్._ఆర్._ఈశ్వరి" నుండి వెలికితీశారు