మామిడిపిక్కనూనె: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
[[File:Mango opened seed.jpg|thumb|right|200px|టెంక-లోపలి విత్తనం]]
[[File:Mango kernels.JPG|thumb|right|మామిడి టెంక]]
[[మామిడి]] టెంకల (kernel stone) లోని పిక్కనుండి తీసే [[నూనె]]ను '''మామిడి నూనె''' అంటారు. ఇది సాధారణ ఉష్ణోగ్రత వద్ద గడ్డ కట్టి, కట్టని ద్రవ ఘన మధ్యస్థితిలో ఉండి చర్మాన్ని తాకిన వెంటనే కరిగిపోతుంది. ఈ స్వభావం వళ్ల దీన్ని పసిపిల్లల క్రీములు, సన్‌కేర్ బాములు, కేశసంరక్షణ ఉత్పత్తులు మరియు ఇతర చర్మపు తేమను కాపాడే ఉత్పత్తులలో ఉపయోగించేందుకు అనుకూలంగా ఉన్నది. లేత పసుపుపచ్చ వర్ణంలో ఉండే ఈ నూనె లో సంతృప్త కొవ్వు ఆమ్లాలు(స్టియరిక్)ఎక్కువ వుండటం వలన, 38-40<sup>0</sup>C( మిగతా నూనెలు 23-27° సెంటీగ్రేడు) వద్ద ద్రవీభవిస్తుంది.అందుకే మామిడి పిక్కలనూనెను మామిడి పిక్కలకొవ్వు(Fat)లేదా మామిడి వెన్న(mango Butter)అనికూడా అంటారు. '''మామిడి''' ([[ఆంగ్లం]]: '''Mango''') కి నాలుగు వేల సంవత్సరముల చరిత్ర ఉన్నది. ఇవి [[మాంగిఫెరా]] (Mangifera) ప్రజాతికి చెందిన [[వృక్షాలు]]. మామిడి వృక్షశాస్త్ర నామం ''మాంగిఫెర ఇండికా''(mangifera indica)
మామిడి మూల జన్మస్థానం [[దక్షిణ ఆసియా]] మరియు తూర్పుభారతదేశప్రాంతం. చరిత్రకారుల నమ్మకం ప్రకారం. మామిడి ఆసియా ఖందం నుండి మధ్యధరా ప్రాంతానికి పర్షియా (నేటి [[ఇరాన్]]) వ్యాపారస్తుల ద్వారా పరిచయం చెయ్యబడినది. 16 వ శతాబ్దకాలంలో పోర్చుగ్రీసు వారిద్వారా [[ఆఫ్రికా]]కు వ్యాపింపచేయబడినది. ఆఫ్రికన్లచే [[బ్రెజిల్]]కు 17 వశతాబ్గంలో పరిచయం చేయబడినది<ref>http://www.champagnemango.com/history/</ref>. అతితక్కువ కాలంలోనే ఆమెరికా ఖండంలో మామిడి సాగు పెరిగినది. 19వ శతాబ్ది ప్రాంభానికి మెక్సికోకు,1860 నాటికి అమెరికా సంయుక్తరాష్ట్రాలకు మామిడి పంట విస్తరించినది.
 
"https://te.wikipedia.org/wiki/మామిడిపిక్కనూనె" నుండి వెలికితీశారు