ఆంధ్రరాష్ట్రం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
|year_leader1 = 1953-1956
}}
{{ఆధునికాంధ్రచరిత్ర}}
''' ఆంధ్ర రాష్ట్రం ''' ('''Andhra State''' {{IAST|Āndhra}} [{{IPA-all|ˈɑːndʰrʌ}}]) [[భారతదేశం]] లో ఒక [[రాష్ట్రం]]గా 1 అక్టోబర్, 1953 తేదీన ఏర్పడింది. [[మద్రాసు ప్రెసిడెన్సీ]] లోని [[తెలుగు భాష]] మాట్లాడే ప్రజలున్న భూభాగాన్ని వేరుచేసి దీన్ని ఏర్పరచారు. ఆంధ్ర రాష్ట్రానికి మరియు హైదరాబాద్ రాష్ట్రానికి సరిహద్దులు [[తుంగభద్ర నది]] నుండి తుంగభద్రా రిజర్వాయి యొక్క బేక్ వాటర్స్. [[రాయలసీమ]] మరియు [[కోస్తా]] ప్రాంతాలు ఇందులో కలిసున్నాయి. ఆ తర్వాత 1 నవంబర్, 1956 తేదీన [[తెలంగాణ]] ప్రాంతం ఇందులో కలిసి తెలుగువారి విశాలాంధ్రగా [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రం ఏర్పడింది.
 
"https://te.wikipedia.org/wiki/ఆంధ్రరాష్ట్రం" నుండి వెలికితీశారు