"గబ్బర్ సింగ్" కూర్పుల మధ్య తేడాలు

సంగీతానికి సంబంధించిన విశేషాలను జతచేసాను
(మూలాల జాబితాను జతచేసాను)
(సంగీతానికి సంబంధించిన విశేషాలను జతచేసాను)
*మాటలు & దర్శకత్వం - హరీష్ శంకర్
*నిర్మాత - బండ్ల గణేష్
 
==పాటలు==
[[దేవి శ్రీ ప్రసాద్]] ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. జల్సా తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాకి సంగీతం అందించడం దేవి శ్రీకి ఇది రెండో సారి. ఆదిత్య మ్యూజిక్ లేబెల్ ద్వారా శిల్పకళా వేదికలో ఈ సిన్మా పాటలను ఏప్రిల్ 15, 2012న విడుదల చేసారు. ఈ సినిమా పాటలు నేటికీ ప్రజలచే విశేషంగా ఆదరించబడుతున్నాయి.
{| class="wikitable" style="width:70%;"
|-
! పాట !! గానం !! రచన !! నిడివి
|-
| ''దేఖో దేఖో గబ్బర్ సింగ్'' || బాబా సెహ్గల్, నవీన్ మాధవ్ || [[రామజోగయ్య శాస్త్రి]] || 4:21
|-
| ''ఆకాశం అమ్మాయైతే''|| [[శంకర్ మహదేవన్]], గోపికా పూర్ణిమ || [[చంద్రబోస్ (రచయిత)|చంద్రబోస్]] || 4:53
|-
| ''మందు బాబులం మేము'' || [[కోట శ్రీనివాసరావు]], [[దేవి శ్రీ ప్రసాద్]] || సాహితి || 1:35
|-
| ''పిల్లా'' || వడ్డేపల్లి శ్రీనివాస్, [[పవన్ కళ్యాణ్]] || దేవి శ్రీ ప్రసాద్ || 3:49
|-
| ''దిల్ సే'' || [[కార్తిక్ (గాయకుడు)|కార్తిక్]], శ్వేతా మోహన్ || [[భాస్కరభట్ల రవికుమార్]] || 4:23
|-
| ''కెవ్వు కేక'' || మమతా శర్మ, మురళి || సాహితి || 4:07
|}
 
==మూలాలు==
1,403

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/920974" నుండి వెలికితీశారు