మున్నంగివారిపాలెం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''మున్నంగివారిపాలెం''', [[ప్రకాశం]] జిల్లా, [[యద్దనపూడి]] మండలానికి చెందిన గ్రామము.
==విశేషాలు==
పిన్ కోడ్ నం. 523 169., యస్.టీ.డీ.కోడ్ ఒ859408594. ఈ గ్రామం జాగర్లమూడికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. రవాణాసౌకర్యాలు బాగా లేవు. మార్టూరు లేక పర్చూరు నుండి ఆటోలొ చేరుకోవాలి.ఈ కుగ్రామం జనాభా 250 మంది. చెరుకూరి నాగేశ్వర రావు గారు ప్రస్తుత గ్రామ సర్పంచి గ ఉన్నారు. ఈ కుగ్రామం, వ్యవసాయ రంగం తో పాటుగా విద్యా, వ్యాపార, ఉద్యోగ రంగాలలో అబిరుద్ది చెందినది అని చెప్పటం లో సందేహం లేదు. విదేశాలలో కూడా ఈ గ్రామ వాసులు ఉద్యోగ, వ్యాపార రంగాలలో రాణిస్తున్నారు.
 
"https://te.wikipedia.org/wiki/మున్నంగివారిపాలెం" నుండి వెలికితీశారు