పత్రము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 53:
 
==లఘు, మిశ్రమ, విభిన్న పత్రాలు==
జామ, తొగరు, రావిఆకు లందువలె కొన్ని ఆకులకొక పత్రమేకలదు. అట్లున్నయెడల లఘుపత్రమందుము. చిక్కుడాకులోవలె కొన్ని కలిసియున్న యెడల నది మిశ్రమ పత్రము. ఒకటి మిశ్రమపత్రమో, కొమ్మయో నిర్ధారణ చేయుటకు అది ఏ ఆకు కణుపు సందులో నైన పెరుగుచున్నదో, దాని మీదనున్న ఆకుల కణుపు సందులలో మొగ్గలేమైనా గలవూ చూడవలెను. తుమ్మాకును తురాయి ఆకును మిశ్రమ పత్రములేకాని తురాయి తుమ్మ ఆకులలో పెద్దాకు రెండుసారులు విభజితమైయున్నది. కావున వీనిని ద్విభిన్న పత్రమందుము. ఇట్లే మూడుసారులు విభజితమై యున్నయెడల త్రిభిన్న మనియు, ఇంక నెక్కువసారులు విభజించియున్న యెడల బహుభిన్నపత్రమనియు నందుము.
 
== పత్ర విన్యాసం ==
"https://te.wikipedia.org/wiki/పత్రము" నుండి వెలికితీశారు