వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 179:
వ్యాసంపై చర్చించేటపుడు మీ వ్యాఖ్యని సంబంధిత వాడుకరుల దృష్టికి తీసుకెళటానికి ఆయా వాడుకరుల పేజీలను వ్యాఖ్యలో <nowiki>[[వాడుకరి:వాడుకరిపేరు]] </nowiki> వుటంకిస్తే వారికి సందేశం [[వికీపీడియా:రచ్చబండ#తెవికీలో Echo (Notifications) వ్యవస్థ అందుబాటు - మీ సహకారం|ఎకో వ్యవస్థ]] ద్వారా పంపబడుతుంది. వాడుకరి చర్చాపేజీలో ప్రత్యేకంగా వ్యాఖ్య రాయనవసరంలేదు. ఇది మరింత మంది దృష్టికి తీసుకువెళ్లాలంటే <nowiki>{{సహాయం కావాలి}}</nowiki> చేర్చితే ఆ పేజీ రచ్చబండలో సహకారం స్థితి పెట్టెలో సహాయంకోరుతున్న పసభ్యుల లేక పేజీల సంఖ్య ద్వారా తెలియచేయబడుతుంది. [https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A:%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B1%82%E0%B0%B0%E0%B1%81&diff=prev&oldid=921232 ఉదాహరణ]. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 04:22, 8 అక్టోబర్ 2013 (UTC)
: Echo సూచనల వ్యవస్థ వచ్చాక, కొన్ని విషయాలలో రెండు మెయిల్స్ వస్తున్నాయి(మెయిల్ అలెర్ట్ జతచేసినవి. ఉదాహరణకు వాడుకరి చర్చా పేజీలో కొత్త సందేశం). అందువలన అభిరుచులలో మెయిల్ అమరికలు మార్చి ఒకే మెయిల్ వచ్చేలా చూసుకోవటం సరి. ఆ మెయిల్ Echo నుండయినా లేక మీడియావికీ నుండయినా! [[వాడుకరి:రహ్మానుద్దీన్|రహ్మానుద్దీన్ ]] ([[వాడుకరి చర్చ:రహ్మానుద్దీన్|చర్చ]]) 04:27, 8 అక్టోబర్ 2013 (UTC)
 
== Speak up about the trademark registration of the Community logo. ==
 
<div class="plainlinks mw-content-ltr" lang="en" dir="ltr">
 
Hi all,
 
Please join the consultation about the Community logo that represents Meta-Wiki: [[:m:Community Logo/Request for consultation]].
 
This community consultation was commenced on September 24. The following day, two individuals filed a legal opposition against the registration of the Community logo.
 
The question is whether the Wikimedia Foundation should seek a collective membership mark with respect to this logo or abandon its registration and protection of the trademark.
 
We want to make sure that everyone get a chance to speak up so that we can get clear direction from the community. We would therefore really appreciate the community's help in translating this announcement from English so that everyone is able to understand it.
 
Thanks,
[[m:User:Geoffbrigham|Geoff]] & [[m:User:YWelinder (WMF)|Yana]] 20:55, 8 అక్టోబర్ 2013 (UTC)
</div>
<!-- EdwardsBot 0601 -->
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు