పద్మా సుబ్రహ్మణ్యం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
 
ఈమె సంగీతం బ్యాచులర్స్ డిగ్రీ, ఎత్నో-మ్యూజికాలజీ ఒక మాస్టర్ డిగ్రీ ని పొందారు. నృత్యంలో పి.హెచ్.డి ని కూడా పొందారు. ఆమె అనేక వ్యాసాలు, పరిశోధన పత్రాలు, మరియు పుస్తకాలు రచించారు మరియు విద్య మరియు సంస్కృతి కోసం ఇండో ఉప కమిషన్ లో ఒక అనధికార సభ్యునిగా వ్యవహరించారు.
==అవార్డులు==
ఈమె అనేక అవార్డులను పొందారు. ఈమెకు 1981 లో పద్మశ్రీ, 2003 లో పద్మ భూషణ అవార్డులు వచ్చినవి. ఆమె నృత్య ప్రస్థానంలో అనేక యితర అవార్డులు కూడా పొందారు.
* సంగీత నాటక కమిటీ అవార్దు (1983)'
* పద్మ భూషణ (2003)
* కళైమణి అవార్డు (తమిళనాడు ప్రభుత్వం నుండి)
* మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుండి "కాళిదాసు సమ్మాన్" అవార్డు.
* నారద గాన సభ , చెన్నై నుండి "నాద బ్రహ్మం" అవార్డు.
* "ఆసియాలో అభివృద్ధి మరియు సామరస్యాన్ని ఆమె సహకారం" అందించినందుకుగాను జపాన్ ప్రభుత్వం చే [[:en:Fukuoka Asian Culture Prize|ఫకోకా ఆసియన్ కల్చర్ ప్రైజ్]]
 
<!--
 
==Awards==
Dr. Padma has received many awards and honors to her credit including 'Padmashri' in 1981, 'Padma Bhushan' in 2003, which are among the highest civilian awards of India. During her dancing career, she has received several awards, including:
* 'Sangeet Natak Akademi Award' (1983)
* 'Padma Bhushan' (2003)
* 'Kalaimamani Award' from the federal government of Tamil Nadu
* 'Kalidas Samman' from the federal government of Madhya Pradesh,
* 'Nada Brahmam' from Narada Gana Sabha in Chennai,
* 'Bharata Sastra Rakshamani'
* 'Nehru Award' (1983) from the Soviet Union
* [[Fukuoka Asian Culture Prize]] from Japan, for "her contribution to development and harmony in Asia"
-->
==సూచికలు==
*''India's 50 Most Illustrious Women'' (ISBN 81-88086-19-3) by Indra Gupta
"https://te.wikipedia.org/wiki/పద్మా_సుబ్రహ్మణ్యం" నుండి వెలికితీశారు