కెమెరా చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కెమెరా చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
బొమ్మకి తెలుగు టెక్స్ట్ చేర్చాను.
పంక్తి 1:
[[File:Camera obscura2.jpg|right|thumb|300px|[[కెమెరా అబ్స్క్యూరా]] ఏర్పడే విధానాన్ని (బహుశ: 17వ శతాబ్దానికి చెందిన) ఇటలీ రక్షణదళాలు చిత్రీకరించిన తీరు.గోడ కి చేసిన ఒక సూక్ష్మరంధ్రం ద్వారా చీకటి గది లోనికి ప్రవేశించిన కాంత గోళాకారం లో ఉన్న భవనం యొక్క ప్రతిబింబాన్ని తల్ల క్రిందులుగా చూపినది. ]]
[[File:Camera obscura2.jpg|right|thumb|300px|[[Camera obscura]], from a manuscript of military designs. Seventeenth century, possibly Italian.]]
ఫోటోగ్రఫిక్ కెమెరాలకి ముందు [[కెమెరా అబ్స్క్యూరా]]ల పై చాలా పరిశోధన జరిగింది. క్రీ.పూ ఐదవ శతాబ్దంలోనే చైనీసు తత్త్వవేత్త అయిన [[మో టీ]] ఒక [[సూదిబెజ్జం కెమెరా|సూదిబెజ్జం]] ద్వారా కాంతి ప్రయాణించి చీకటి ప్రదేశం లోకి ప్రవేశించినపుడు తలక్రిందులైన, స్పష్టమైన ప్రతిబింబాన్ని ఏర్పరచటం గమనించాడు. ఈ ప్రక్రియని అవలంబించిన మొట్టమొదటి వ్యక్తీ మో టీ నే. అయితే ఈ సిద్ధాంతాన్ని గురించి క్రీ.పూ నాల్గవ శతాబ్దంలోనే [[అరిస్టాటిల్]] ప్రస్తావించాడు. క్రీ.పూ 330వ సంవత్సరం లో ఏర్పడిన పాక్షిక సూర్యగ్రహణం సమయంలో చెట్టుకి ఉన్న ఆకుల మధ్యన ఉన్న ఖాళీల గుండా సూర్యుని ప్రతిబింబం ఏర్పడటం వివరించాడు. పదవ శతాబ్దంలో అరబ్బీ పండితుడు అయిన [[ఇబ్న్ అల్-హైతం]] (అల్ హసన్) కూడా సూదిబెజ్జం ద్వారా పయనించిన సూర్యగ్రహణాన్ని గమనించి సూదిబెజ్జం యొక్క పరిమాణాన్ని తగ్గించటం ద్వారా ప్రతిబింబంలో స్పష్టత తీసుకురావచ్చని వివరించాడు. ఆంగ్ల తత్త్వవేత్త [[రోజర్ బేకాన్]] ఈ ఆప్టికల్ సిద్ధాంతాల గురించి ''పర్స్పెక్టివా'' అనబడు గ్రంథములో 1267లో రచించాడు. పదిహేనవ శతాబ్దం నాటికి కళాకారులు మరియు శాస్త్రవేత్తలు ఈ ప్రక్రియని తమ పరిశోధనలలో వాడటం ప్రారంభించారు. ఒక వైపు గోడకి సూదిబెజ్జం చేసిన ఒక చీకటి గదిలోనికి ఒక మనిషి ప్రవేశించి ఎదురుగా ఉండే గోడపై ఏర్పడే తలక్రిందులైన ప్రతిబింబాన్ని గమనించే వారు. ల్యాటిన్ లో చీకటి గదులని కెమెరా అబ్స్క్యూరా అంటారు.
 
"https://te.wikipedia.org/wiki/కెమెరా_చరిత్ర" నుండి వెలికితీశారు