నాగకేసరి నూనె: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[నాగకేసరి]]చెట్తు విత్తనాలనుండి కూడా నూనెను తీయవచ్చును.ఈచెట్టు [[గట్టిఫెరె]]కుటుంబానికి చెందినది.వృక్షశాస్త్ర నామం:మెసుయ ఫెర్రె (లిన్నె)(mesua ferrea).ఈచెట్టును హిందిలో నహొర్/నాగ్‍కేశర్,కర్నాటకలో నాగసంపిగె,కేరళలో నంగు/ఛురాలి,తమిళనాడులో నంగల్/సురులి,మరాతి,గుజరాత్‍లో నాగ్‍చంప,అస్సాంలో నహొర్,ఒడిస్సాలో నగెస్‍వరొ(nageshwaro)బెంగాలిలో నగ్‍కెసర్ అనియు ,ఆంగ్లంలో పగొడ చెట్టు(pogoda tree)అని వ్యవహరిస్తారు.
[[File:Mesua ferrea.jpg|thumb|right|150px|చెట్టు కొమ్మ]]
[[File:Mesua ferrea flower.jpg|thumb|right|150px|పూవు]]
Line 5 ⟶ 4:
[[File:നാഗപ്പൂവു്.jpg|thumb|right|150px|పచ్చికాయలు ]]
[[File:Mesua ferrea seeds - Kunming Botanical Garden - DSC03235.JPG|thumb|right|150px|విత్తనాలు]]
 
[[నాగకేసరి]]చెట్తు విత్తనాలనుండి కూడా నూనెను తీయవచ్చును.ఈచెట్టు [[గట్టిఫెరె]]కుటుంబానికి చెందినది.వృక్షశాస్త్ర నామం:మెసుయ ఫెర్రె (లిన్నె)(mesua ferrea).ఈచెట్టును హిందిలో నహొర్/నాగ్‍కేశర్,కర్నాటకలో నాగసంపిగె,కేరళలో నంగు/ఛురాలి,తమిళనాడులో నంగల్/సురులి,మరాతి,గుజరాత్‍లో నాగ్‍చంప,అస్సాంలో నహొర్,ఒడిస్సాలో నగెస్‍వరొ(nageshwaro)బెంగాలిలో నగ్‍కెసర్ అనియు ,ఆంగ్లంలో పగొడ చెట్టు(pogoda tree)అని వ్యవహరిస్తారు.
==భారతభాషలలో వ్యవహారికపేరు<ref> http://www.indianmedicinalplants.info/d4/</ref> ==
*[[అస్సాం]]=నాబోర్(Naboor)
*[[బీహారు]]=నాగ కెషుర్(Nagakeshur)
*[[బెంగాలి]]=నాగెసర్(Nagesar)
*[[హిందీ]]=నాఘ్‌హస్(Naghas)ನಾಗ್ ಕೇಸರ್(Nagkesar)
*[[మలయాళం]]=నాగ చంపకమ్(Naga champakam),వెలుత్త చంపకమ్{velutta champakam)
*[[మరాఠి]]=నాగ చంప(Nagachampa)
*[[పంజాబు]]=నాగకెసర్(Nagakesar)
*[[తమిళం]]=కరునంగు(karuNangu),ఇర్లు(Irul)
*[[కన్నడ]]=నాగసంపిగె (Naga సంపిగె)
*[[ఒరియా]]=నాగెశ్వర్(Nageshvar
 
===ఉనికి===
ఈచెట్లు తూర్పు హిమాలయాలు,పశ్చిమ కనుమ(western ghats)లు,కర్నాటక,కేరళలలోని సతతహరిత అడవుల్లో,అలాగే అస్సాం,బెంగాల్,అండమాన్‍దీదులలోని అడవుల్లోను వ్యాప్తి వున్నది.దక్షిణ భారతంలోని వీటి వునికి వున్నది.తమిళనాడులోని తిరువన్‍మలై అటవీ ప్రాంతంలో పెరియ నుంగు రకం,అలాగే కేరళలోని పాలఘాత్లోని సైలంట్ వ్యాలిలో వ్యాప్తి చెందివున్నాయి.సముద్రమట్టంనుండి 200 అడగుల ఎత్తువరకు పెరుగును.
"https://te.wikipedia.org/wiki/నాగకేసరి_నూనె" నుండి వెలికితీశారు