అట్లూరి పిచ్చేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
| religion =
| wife =
| spouse= "చౌడా రాణిచౌదరాణి"
| partner =
| children ="అనిల్ అట్లూరి"
| father = "సీతారామస్వామి"
| mother = "శేషారత్నం"
| website =
| footnotes =
పంక్తి 39:
 
==జీవితం==
ఆయన [[ఆంధ్ర ప్రదేశ్]] లోని [[కృష్ణా జిల్లా]] యందు [[చౌతపల్లిచౌటపల్లి]] గ్రామంలో [[ఏప్రిల్ 12]], [[1925]] న జన్మించారు. ఆ తర్వాత ఆయన కుటుంబం సమీప గ్రామమైన పూలపర్రు గ్రామానికి వలస పోయింది. ఆయన చౌటపల్లి గ్రామంలోనూ, కైకలూరు పాఠశాలలయందు విద్యాభ్యాసం చేశారు. ఆయన హిందీ విశారద పరీక్షలలో ప్రథముడుగా నిలిచాడు. తన ఇంటర్మీడియట్ విద్యను హిందూ కాలేజ్ నందు పూర్తి చేశారు.<ref name="manakrishnazilla">{{cite web |url=http://www.manakrishnazilla.com/machilipatnam.aspx |title=History of Machilipatnam |author=Unattributed |year=2011 |work=About Machilipatnam |publisher=Manakrishanazilla.com |accessdate=4 January 2012}}</ref> ఆయన తన విద్య పూర్తయిన తరువాత 1945 లో భారత నౌకా దళంలో చేరారు. 1948 లో అయన బి.ఆర్.డబ్ల్యూ , కె.సి.జి. పరీక్షలను ఉత్తీర్ణులయ్యారు. ఆయన 1953 లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.
 
ఆయన ప్రముఖ కవి, సంఘ సంస్కర్త అయిన త్రిపురనేని రామస్వామి గారి కనిష్ట పుత్రికైన "చౌడా రాణిచౌదరాణి" ని వివాహం చేసుకున్నారు. ఆమె కూడా కథా రచయిత, నవలా రచయిత. ఆమె తెలుగు పుస్తక శాలను మద్రాసులో ప్రారంభించారు. ఆమె 1996 లో మరణించారు.
 
==రచనా జీవితం==