మాచర్ల (పట్టణ): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
'''మాచర్ల (గ్రామీణ)''', [[గుంటూరు]] జిల్లా, [[మాచెర్ల]] మండలానికి చెందిన గ్రామము. పలనాటి చరిత్రలో పేరు పడిన ప్రాంతము మరియు చరిత్ర ప్రసిద్దిచెందిన శ్రీ [[చెన్నకేశవస్వామి]] దేవాలయము ఉన్న ప్రదేశము. [[చంద్రవంక నది]] తీరంలోనున్న చెన్నకేశవస్వామి వారి ఈ ఆలయంలో ఐదు తలల బ్రహ్మాండమైన తెల్లరాతి నాగప్రతిమ భక్తిభావం ఉట్టిపడేలా మలచబడి ఉంటుంది. ఈ ఆలయంలోని [[శ్రీ కృష్ణ|కృష్ణుడు]] భగవానుని విగ్రహాన్ని పలనాటి బ్రహ్మనాయకుడే ప్రతిష్టించాడు. గర్భగుడియొక్క స్థంభాలు అందమైన శిల్పాలతో చూపరులను మంత్రముగ్ధులను చేస్తుంటాయి. ఈ ఆలయానికి ఎడమవైపున శ్రీ [[వీరభద్రస్వామి]], [[భద్రకాళీ విగ్రహాలు]], మరియు శ్రీ [[శనీశ్వర|శనీశ్వరుడు]] విగ్రహం కలదు.వీటి తరువాత శ్రీ కామేశ్వరీ అమ్మవారి దేవాలయాలు కలవు.
==గణాంకాలు==
* 20112001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
*జనాభా 300
*పురుషులు 147
పంక్తి 8:
*నివాసగ్రుహాలు 78
*ప్రాంతీయబాష తెలుగు
 
==వెలుపలి లింకులు==
*[http://www.onefivenine.com/india/villages/Guntur/Macherla/Macherla]గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
"https://te.wikipedia.org/wiki/మాచర్ల_(పట్టణ)" నుండి వెలికితీశారు