కురుక్షేత్రం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 46:
ఈ భూమిని పలురాజులు పరిపాలించారు. తరువాత భరతచక్రవర్తి ఇక్కడకు వచ్చి స్థిరపడ్డాడు. తరువాత మహాభారత యుద్ధం జరిగింది. యుద్ధం ఆరంభించే ముందు శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసాడు. చరవర్తి హర్షవర్ధనుడి కాలంలో ఈ ప్రాంతం ఉన్నత స్థితికి చేరుకున్నది. చైనా యాత్రీకుడు హ్యూయన్ త్సాంగ్ ఇక్కడ ఉన్న స్థానేశ్వరుని సందర్శినచాడని చారిత్రక ఆధారాలద్వారా తెలియవస్తుంది. అశోకచక్రవర్తి కాలంలో కురుక్షేత్రం ప్రఖ్యాత విద్యాకేంద్రంగా రూపుదిద్దుకున్నది.
== జ్యోతిసర్ ==
కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసిన ప్రదేశం. ఇక్కడ శ్రీకృష్ణుడు గీతోపదేశం చేసిన పాలరాతిశిల్పం ఉంది. అలాగే శ్రీకృష్ణుడి పాదాలు ఉన్నాయి. అర్జునుడి రధం ఉన్న ప్రదేశం చుట్టూ ఐదు వృక్షాలు ఉన్నాయి. ఈ ఐదు వృక్షాలు శ్రీకృష్ణుడి గితోపదేశం నేరుగా విన్నాయని విశ్వసిస్తూ ఐదు వృక్షాలను అతి పవిత్రంగా భావిస్తున్నారు. ఈ వృక్షాల ఆకులు కూడా నేలరాలకూడదు
అని ఈ వృక్షాలకు పెద్ద వలలుకట్టి ఉన్నాయి. సమీపంలోనే బాణగంగ మరియు విష్ణుసహస్రనామము ఆరంభమైన ఆలయం ఉన్నాయి.
== గీతోపదేశ మందిరం ==
భీష్ముడు అంపశయ్య మీద వాలిన దృశ్యం ఆలయంలో పాలరాతి శిల్పంగా మలచబడి ఉన్నది.
 
== ప్రత్యేక ప్రదేశాలు ==
"https://te.wikipedia.org/wiki/కురుక్షేత్రం" నుండి వెలికితీశారు