కురుక్షేత్రం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 50:
== విష్ణుసహస్రనామ మందిరం ==
ప్రధాన మందిరంలో భీష్ముడు అంపశయ్య మీద వాలిన దృశ్యం ఆలయంలో పాలరాతి శిల్పంగా మలచబడి ఉన్నది. అంపశయ్య మీద ఉన్న భీష్ముడు, పక్కన శ్రీక్రిష్ణుడు, పంచపాండవులు, మునులు మొదలైన వారి పాలరాతి విగ్రహాలు మలచబడి ఉన్నాయి. ఈ ఆలయానికి ఒకవైపు పంచముఖాంజనేయుడు మరొకవైపు సరస్వతి ఉపాలయాలు ఉన్నాయి. మరొక ఉపాలయంలో గంగాదేవి, శ్రీరమచంద్రుని ఉపాలయాలు ఉన్నాయి. ఇక్కడకు వచ్చే భక్తులు కొందరు ఇక్కడ విష్ణుసహస్రనామం పఠిస్తారని చెప్తారు.
== బ్రహ్మసరోవరం ==
బ్రహ్మసరోవరం వద్ద స్నానం ఆచరిస్తే అశ్వమేధయాగం చేసిన పుణ్యం లభిస్తుందని ప్రతీతి. బ్రహ్మసరోవరం వద్ద అనేక మంది యాగాలు నిర్వహించారు.
 
== ప్రత్యేక ప్రదేశాలు ==
"https://te.wikipedia.org/wiki/కురుక్షేత్రం" నుండి వెలికితీశారు