"పిలు నూనె" కూర్పుల మధ్య తేడాలు

'''పిలు''' అనేది హింది పేరు.ఈ చెట్టును తెలుగులో [[జలచెట్టు]],వరగొగు అనిఆంటారు.ఈచెట్టు[[సాల్వడారేసి]]కుటుంబానికి చెందినది.ఈ చెట్టులో రెండు రకాలున్నాయి.ఒకటి సాల్వడొర ఒలియొడెస్(salvadora oleoides dene); మరియొకటి సాల్వడొర పెర్సిక లిన్నె(salvadora persica Linn);దీన్ని టూత్‍బ్రస్ చెట్టు(tooth brush tree)అంటారు.
===ఇతరభాషలలో ఈ చెట్టు పేరు<ref name="goni">SEA Hand Book-2009 by The Solvent Extractors' Association Of India</ref><ref name="flower">http://www.flowersofindia.net/catalog/slides/Toothbrush%20Tree.html</ref> ===
*[[సంస్కృతం]]:Brihat Madhu,pilu, gudaphala(गुडफल)
*[[హింది]]:pilu(पिलु),मेस्वाक( meswak),jal
*[[తెలుగు]]:varagogu,జలచెట్టు,గున్నంగి
*[[కన్నడ]]:kake,Goni(గొని)
*[[తమిళం]]:kohu,ughai(యుగై)(உகா)
*[[గుజరాతి]]:khakan
*[[మరాఠి]]=khakan, पिलु( pilu )
 
===ఉనికి===
'''ఇండియాలో ''':పంజాబు,ఉత్తరభారతంలో పొడిఇసుకనేలల్లొ(sandy areas)పెరుగును.చవిటిభూముల్లోకుడా పెరుగును,కాని పెరుగుదల సరిగా వుండక చెట్లుగిడసబారిపోతాయి.ముఖ్యంగా గుజరాత్,రాజస్తాన్ తీరప్రాంతంలో,మధ్య,ఉత్తరభారతంలోని నదీలోయప్రాంతాలలో పెరుగును.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/922954" నుండి వెలికితీశారు