"పిలు నూనె" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
'''పిలు''' అనేది హింది పేరు.ఈ చెట్టును తెలుగులో [[జలచెట్టు]],వరగొగు అనిఆంటారు.ఈచెట్టు[[సాల్వడారేసి]]కుటుంబానికి చెందినది.ఈ చెట్టులో రెండు రకాలున్నాయి.ఒకటి సాల్వడొర ఒలియొడెస్(salvadora oleoides dene); మరియొకటి సాల్వడొర పెర్సిక లిన్నె(salvadora persica Linn);దీన్ని టూత్‍బ్రస్ చెట్టు(tooth brush tree)అంటారు.
పిలు/గున్నంగి/జలచెట్టు యొక్క ఆకులను,పళ్ళను,విత్తనాలను,చెట్టు బెరడును,మరియు బేరును ఆయూర్వేద మందులతయారిలో వాడెదరు<ref>http://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC3249923/</ref> .
 
===ఇతరభాషలలో ఈ చెట్టు పేరు<ref name="goni">SEA Hand Book-2009 by The Solvent Extractors' Association Of India</ref><ref name="flower">http://www.flowersofindia.net/catalog/slides/Toothbrush%20Tree.html</ref> ===
*[[సంస్కృతం]]:Brihat Madhu,pilu, gudaphala(गुडफल)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/923166" నుండి వెలికితీశారు