వికీపీడియా:చర్చ పేజీలను ఉపయోగించడం ఎలా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 88:
== చర్చాపేజీలకు ఎకో వ్యవస్థ తోడ్పాటు ==
 
వ్యాసంపై చర్చించేటపుడు మీ వ్యాఖ్యని సంబంధిత వాడుకరుల దృష్టికి తీసుకెళటానికి ఆయా వాడుకరుల పేజీలను వ్యాఖ్యలో <nowiki>[[వాడుకరి:వాడుకరిపేరు]] </nowiki> వుటంకిస్తే వారికి సందేశం [[వికీపీడియా:సూచనల వ్యవస్థ||ఎకో వ్యవస్థ]] ద్వారా పంపబడుతుంది. వాడుకరి చర్చాపేజీలో ప్రత్యేకంగా వ్యాఖ్య రాయనవసరంలేదు. ఇది మరింత మంది దృష్టికి తీసుకువెళ్లాలంటే <nowiki>{{సహాయం కావాలి}}</nowiki> చేర్చితే ఆ పేజీ [[ వికీపీడియా:రచ్చబండ]]లో సహకారం స్థితి పెట్టెలో సహాయంకోరుతున్న సభ్యుల లేక పేజీల సంఖ్య ద్వారా తెలియచేయబడుతుంది. [https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A:%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B1%82%E0%B0%B0%E0%B1%81&diff=prev&oldid=921232 ఉదాహరణ].
 
== ఇంకా చూడండి ==