సుదర్శన శతకం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{వికీకరణ}}
{{మొలక}}
ఈ స్త్రోత్రరాజము శ్రీమద్రామానుజాచార్యుల వారి శిష్యులైన, శ్రీ కూరనారాయణ మునులు లేదా కూరనారాయణ జీయర్ అనే వారిచే రచింపబడింది. 108 శ్లోకాలు కల ఈ స్తోత్రము, శ్రీవైష్ణవసంప్రదాయం లో ముఖ్య స్థానం కలిగి ఉంది.
వీరు శ్రీ కూరత్తాళ్వాన్ కు శిష్యులు మరియు సుదర్శన మంత్రోపాసన నిష్టులు. తమకు గల ఆచార్య అభిమానం చే ఆచార్య నామమునే ధరించిన ఉత్తమ శిష్యులు.
శ్రీ రంగనాధుని సన్నిధిలో దివ్య ప్రబంధగానము చేయు సాత్వికులైన శ్రీ తిరువరంగ పెరుమాళరైయర్ స్వామి తీవ్ర వ్యాధిచే బాధ పడుతున్న సమయం లో, వారి బాధ చూచి సహించలేక పొఇన శ్రీ కూరత్తాళ్వాన్ సతీమణి, కూరనారాయణ మునివరులను చూచి, అరైయర్ స్వమి యొక్క వ్యాధి పరిహార్ధమై మీ మంత్ర శాస్త్రము వినియోగించరాఅదా అని అడుగగా, రచించినదే ఈ సుదర్శన శతక స్తోత్ర రాజము.
ఈ శతక రచన గూర్చి వేరొక వృత్తాంతము కూడా కలదు. ఒకప్పుడు శ్రీ రంగనాధుని వైభవమును చూచి సహింపలేకపోయిన ఒక ప్రభువు , ఒక మంత్రవేత్త సహాయంతో రంగనాధుని కళలను అపహరించదానికి నియమించాడు. ఆ ప్రభావం వలన శ్రీ రంగనాధుదు శేష శయ్య పైనుండి నాలుగు అంగుళములు పైకి లేచి కనపడగా ...అర్చకులు పెద్దలు ఈ విషయాన్ని శ్రీ కూర నారాయణ మునివరులకు విన్నవించగా ..ఇది మంత్రవేత్త ప్రభావమని గుర్తించి వానిని పట్టుకొని స్వామి ని యాధాస్థానమున దించవలెనని తలచినారు. అందుకు ఉపాయముగా ఆ రోజు ప్రసాదములో ఆవపొడి ఎక్కువ వేయించినారు.. అట్లు స్వామి ని అపహరించదలచిన మంత్రవేత్తలు బలిహరణ మెతుకులు తినవలెనని నియమము కలదు.. ఈ విషయము తెలిసి కూర నారాయణులు ఆవ పొడి ని పులిహోర యందు కలిపించారు. రోజూ మాదిరిగానే కళ్ళకు అంజనం వ్రాసుకొని ఆ మంత్రవేత్త బలిహరణ మెతుకులు తినడానికై వచ్చి తినగా, ఆవపొడి ఘాటు వలన కన్నీరు కారగా అందువలన కంటికి రాసుకొనిన అంజనపు కాటుక కరిగిపోగా పట్టు పడిపోయినాడు ఆ మాంత్రికుడు.. అతడి ద్వారానే విషయమును తెలిసికొని శ్రీరంగనాధుని ఆభరణములు ఇచ్చివేయుదుమని ప్రలోభపెట్టి ఇచ్చివేసి, శ్రీ రంగనాధుని మరల ఆ మంత్రవేత్త చేతనే యధా పూర్వముగ కళలతో అలరారునట్లుగా చేయించినారు.............(tobe contd)
 
==శతకం
<poem>
రంగేశ వి
Line 12 ⟶ 14:
ధో ఖర్జూదూరగర్జ్యత్, విబుధ రిపూ వధూ కంఠ వైకల్య కల్యా,
జ్వాలా జాజ్వల్య మానా వితరతు భవతాం వీప్సయాం భీప్సితాని .
</poem>
2 వ శ్లొకం
<poem>
Line 19 ⟶ 21:
భూయస్యై భూతయేవ: స్ఫురతు సకల దిగ్భ్రాంత సాంద్ర స్ఫులింగం,
చాక్రం జాగ్రత్ ప్రతాపమ్ త్రిభువన విజయ వ్యగ్రముగ్రం మహస్తత్
</poem>
3
<poem>
పూర్ణే పూరైస్సుధానాం సుమహతిలసత స్సోమ బింబాలవాలే
బాహాశాఖావరుద్ధ క్షితగగన దివశ్చక్రరాజ ద్రుమస్య |
Line 30 ⟶ 33:
వ్యూడొర: ప్రౌడచార త్త్రుతిటపటురత్కీకసక్షుండ దైత్యా,
నేమిస్సౌదర్షనీవ: శ్రియమతి శయనీం దాశతాదాశతాబ్దం,
</poem>
41 వ శ్లోకమ్
<poem>
జ్వాలా జ్వలాబ్దిముద్రం క్షితివలయ మివబిభ్రతీనేమిచక్రం,
నాగేంద్రస్యేవనాభే:ఫణ పరిషదివ ప్రౌడరత్న ప్రకాశా,
దత్తాంవో దివ్యహేతేర్మతిమరవితతి:ఖ్యాతసాహస్ర సంఖ్యా,
సంఖ్యావత్సంఘ చిత్త శ్రవణహర గుణస్యంది సందర్భ గర్భాం,
</poem>
51
<poem>
ఐక్వేన ద్వాదశానామ శిశిర మహసాం దర్శయన్తీమ్ నివృత్తిం,
దత్త: స్వర్లోకలక్ష్మ్యాస్తిలక ఇవముఖే పద్మరాగ ద్రవేణ,
దేవాద్దైతేయ దర్పక్షతికరణ రణప్రీణి తాంభోజనాభి:,
నాభిర్నాభిత్వముర్వ్యాస్సురపతి విభవస్పర్శి సౌదర్శనీవ:
</poem>
100
<poem>
యస్మిన్ విన్యస్య భారం విజయని జగతాం జంగమ స్థావరాణాం
లక్ష్మీ నారాయణాఖ్యం మిధున మను భవత్యత్యు దారాన్ విహారాన్ |
ఆరొగ్యం భూతి మాయు: క్రుత మిహ బహునా యద్యదాస్థాపదం వ:
తత్తత్సద్యస్సమస్తం దిశతు స పురుషో దివ్య హేత్యక్షవర్తీ ||
</poem>
 
(దయచెసి తొలగించకండి. సమయం దొరుకినప్పుడల్లా కొన్ని చొప్పున పూర్తి చేయగలను. పూర్తి వ్యాసం నా వద్ద ఉంది -ఎస్సారెమ్మే
 
"https://te.wikipedia.org/wiki/సుదర్శన_శతకం" నుండి వెలికితీశారు