అంటువ్యాధి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
ఈ పరిశోధనలన్నియు మానవుల పట్లచేయుట ఒక్కొక్కచో వారి ప్రాణానికి హానికరము కావున సాధరణముగ ఒక వ్వాధి సంక్రమణవ్యాదిఅవునో?కాదో గుర్తించవలసినప్పుడు మానవజాతికి మిక్కిలి దగ్గర కుంటుంబములో చేరిన కోతులకు ఆవ్వాధులను సంక్రమింపజేసి శోధనలు చేయుదురు. పైని చెప్పిన శోధన ప్రకారము కలరా, మశూచకము, చలిజ్వరము మొదలగు అంటు వ్వాధులన్ని నిదర్శనములకు నిలచినవి కాని, కుష్టు వ్వాధి విషయములో మాత్ర మీ శోధనలు పూర్తి కాలేదు. కుష్ఠువ్వాధి గల రోగి శరీరములో నొక తరహా సూక్ష్మ జీవులుండును గాని, ఇవి క్రొత్త వారల కంటించి నప్పుడు వారికి ఈ వ్వాధి తప్పక అంటునట్లు శోధనల వలన తేలలేదు. బహుశః కుష్ఠు వ్వాధి సూక్ష్మ జీవి ఒకని శరీరములో ప్రవేశించిన తరువాత వ్వాధి లక్షణములు బయలు పడు వరకు పట్టు కాలము అనగా అంతర్గత కాలము అనేక సంవత్సరములే గాక రెండు మూడు తరములు కూడా వుండునేమో యని సందేహముగ నున్నది. ఇట్లే ఇంకను కొన్ని వ్వాధుల విషయములో మధ్య మధ్య కొన్ని విషయములు తెలియక పోవుట చేత నవి అంటు వ్వాధులగునో కావో అను సందేహములున్నవి.
 
===అంటు వ్వాధులు సంకరమించేసంక్రమించే విధానమును బట్టి వాటిని 5 విధములుగా విభజించ వచ్చు===
అవి.
#వైరస్ సంభందిత అంటు వ్వాధులు,
"https://te.wikipedia.org/wiki/అంటువ్యాధి" నుండి వెలికితీశారు