సుదర్శన శతకం: కూర్పుల మధ్య తేడాలు

369 బైట్లను తీసేసారు ,  8 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
శ్రీ రంగనాధుని సన్నిధిలో దివ్య ప్రబంధగానము చేయు సాత్వికులైన శ్రీ తిరువరంగ పెరుమాళరైయర్ స్వామి తీవ్ర వ్యాధిచే బాధ పడుతున్న సమయం లో, వారి బాధ చూచి సహించలేక పొఇన శ్రీ కూరత్తాళ్వాన్ సతీమణి, కూరనారాయణ మునివరులను చూచి, అరైయర్ స్వమి యొక్క వ్యాధి పరిహార్ధమై మీ మంత్ర శాస్త్రము వినియోగించరాఅదా అని అడుగగా, రచించినదే ఈ సుదర్శన శతక స్తోత్ర రాజము.
ఈ శతక రచన గూర్చి వేరొక వృత్తాంతము కూడా కలదు. ఒకప్పుడు శ్రీ రంగనాధుని వైభవమును చూచి సహింపలేకపోయిన ఒక ప్రభువు , ఒక మంత్రవేత్త సహాయంతో రంగనాధుని కళలను అపహరించదానికి నియమించాడు. ఆ ప్రభావం వలన శ్రీ రంగనాధుదు శేష శయ్య పైనుండి నాలుగు అంగుళములు పైకి లేచి కనపడగా ...అర్చకులు పెద్దలు ఈ విషయాన్ని శ్రీ కూర నారాయణ మునివరులకు విన్నవించగా ..ఇది మంత్రవేత్త ప్రభావమని గుర్తించి వానిని పట్టుకొని స్వామి ని యాధాస్థానమున దించవలెనని తలచినారు. అందుకు ఉపాయముగా ఆ రోజు ప్రసాదములో ఆవపొడి ఎక్కువ వేయించినారు.. అట్లు స్వామి ని అపహరించదలచిన మంత్రవేత్తలు బలిహరణ మెతుకులు తినవలెనని నియమము కలదు.. ఈ విషయము తెలిసి కూర నారాయణులు ఆవ పొడి ని పులిహోర యందు కలిపించారు. రోజూ మాదిరిగానే కళ్ళకు అంజనం వ్రాసుకొని ఆ మంత్రవేత్త బలిహరణ మెతుకులు తినడానికై వచ్చి తినగా, ఆవపొడి ఘాటు వలన కన్నీరు కారగా అందువలన కంటికి రాసుకొనిన అంజనపు కాటుక కరిగిపోగా పట్టు పడిపోయినాడు ఆ మాంత్రికుడు.. అతడి ద్వారానే విషయమును తెలిసికొని శ్రీరంగనాధుని ఆభరణములు ఇచ్చివేయుదుమని ప్రలోభపెట్టి ఇచ్చివేసి, శ్రీ రంగనాధుని మరల ఆ మంత్రవేత్త చేతనే యధా పూర్వముగ కళలతో అలరారునట్లుగా చేయించినారు.............
ఇట్టి దుష్ట స్వభావము కలిగిన వాని వలన మరల ఎప్పుడైనా ఏ దేవాలయములోనైనా ఇట్టి ప్రమాదము జరుగవచ్చును అని భావించి ఇట్టి మంత్రవేత్త జీవించుత దివ్య దేశ వైభవమునకు హానికరమని తలంచిన శ్రీ కూరనారాయణులు వాడి తోడుగా వెళ్ళిన మల్లులచేతనే వాడిని వధింపచేసి మరల శ్రీ రంగనాధుని ఆభరణరాషిని శ్రీస్వామివారి భందాగారములో చేర్పించిరి. సంహరింపచేయుట వలననే నేమో కూరనారాయణుల 'పవన శక్తి ' కుంటుపడినది. అపుడు వీరు నూరు త్రాళ్ళుతో నిర్మింపబడిన ఒక ఉట్టిని గాలిలోనికి వ్రేలాడదీయించి తాము అందుండీ, ఈ సుదర్శన శతకమందలి ఒక్కొక్క శ్లొకమును పటించుచూ ఒక్కొక్క త్రాటిని తొలగించసాగారు. అట్లు నూరు శ్లొకములు పూర్తి అయినప్పటికి నూరు త్రాళ్ళను చేదించినా శ్రీ కూరనారయణ జీయర్ క్రింద పడిపోక వియత్తలముననే నిలువగలిగినారు. ఇట్లు వీరు కోల్పోఇన 'పవన శక్తి ' ని తిరిగి పొందునటూల చేసినదీ సుదర్శన శతక స్తోత్ర రాజము ఈ స్తోత్రము పటించువలన ఎంత శక్తి కలుగునో వినుట చేతకూడ అంతే ప్రయోజనము కలుగును అందకే....----[[వాడుకరి:SRMA123|SRMA123]] ([[వాడుకరి చర్చ:SRMA123|చర్చ]]) 10:24, 14 అక్టోబర్ 2013 (UTC)
 
==శతకంలోని శ్లోకాలు==
<poem>
రంగేశ వి
మొదటి శ్లోకం :
 
;మొదటి శ్లోకం :
<poem>
సౌదర్శన్నుజ్జిహాన దిశి విదిశ తిరస్క్రుత్య సావిత్ర మర్చి:
బాహ్యా బాహ్యంధకార క్షతజగదగదంకార భూమ్నా స్వధామ్నా,
జ్వాలా జాజ్వల్య మానా వితరతు భవతాం వీప్సయాం భీప్సితాని .
</poem>
;2 వ శ్లొకం
<poem>
ప్రత్యుద్యాతం మయూఖైర్నభసి దినకృత: ప్రత్తసేవమ్ ప్రభాభి:
చాక్రం జాగ్రత్ ప్రతాపమ్ త్రిభువన విజయ వ్యగ్రముగ్రం మహస్తత్
</poem>
;3
<poem>
పూర్ణే పూరైస్సుధానాం సుమహతిలసత స్సోమ బింబాలవాలే
బాహాశాఖావరుద్ధ క్షితగగన దివశ్చక్రరాజ ద్రుమస్య |
జ్యోతిశ్చద్మాప్రవాళ: ప్రకటిత సుమనస్సంపదుత్తం సలక్ష్మీం
</poem>
పుష్ణన్నాశాముఖేషు ప్రదిశతు భవతాం సప్రకర్షం ప్రహర్షం ||
;25 వ శ్లోకం
శస్త్రాస్త్రం శాత్రవాణాం శలభకులమివ జ్వాలయా లేలిహానా,
ఘోషై: స్వై: క్షోభయంతీ విఘటితభగద్యోగనిద్రాన్ సముద్రాన్,
నేమిస్సౌదర్షనీవ: శ్రియమతి శయనీం దాశతాదాశతాబ్దం,
</poem>
;41 వ శ్లోకమ్
<poem>
జ్వాలా జ్వలాబ్దిముద్రం క్షితివలయ మివబిభ్రతీనేమిచక్రం,
సంఖ్యావత్సంఘ చిత్త శ్రవణహర గుణస్యంది సందర్భ గర్భాం,
</poem>
;51
<poem>
ఐక్వేన ద్వాదశానామ శిశిర మహసాం దర్శయన్తీమ్ నివృత్తిం,
నాభిర్నాభిత్వముర్వ్యాస్సురపతి విభవస్పర్శి సౌదర్శనీవ:
</poem>
;100
<poem>
యస్మిన్ విన్యస్య భారం విజయని జగతాం జంగమ స్థావరాణాం
తత్తత్సద్యస్సమస్తం దిశతు స పురుషో దివ్య హేత్యక్షవర్తీ ||
</poem>
==మూలాలు==
 
{{మూలాలజాబితా}}
(దయచెసి తొలగించకండి. సమయం దొరుకినప్పుడల్లా కొన్ని చొప్పున పూర్తి చేయగలను. పూర్తి శతకమ్ నా వద్ద ఉంది -ఎస్సారెమ్మే
==యితర లింకులు==
 
 
1,31,398

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/924554" నుండి వెలికితీశారు