ప్రధాన మెనూను తెరువు

మార్పులు

చి
==ఇతర విశేషాలు==
 
[[మైసూరు పులి|మైసూరు బెబ్బులి]] టిప్పూ సుల్తాన్ ట్రావన్‌కోర్‌కు చెందిన నాయర్లతో యుద్ధములో తన [[ఖడ్గం]] పోగొట్టుకొని ఓడిపోయాడు. ట్రావన్‌కోర్ రాజు దానిని [[ఆర్కాట్ నవాబ్]] కు బహూకరించాడు. అటునుండి అది [[లండన్]] చేరింది. 2004లో జరిగిన [[వేలం]]లో భారతీయ వ్యాపారవేత్త అయిన [[విజయ్ మాల్య]] దానిని దాదాపు 200 సంవత్సరాల తరువాత వేలంలో కొని భారతదేశానికి తీసుకువచ్చాడు. టిప్పు సుల్తాన్‌ స్వర్ణమయ సింహాసనం మధ్యలో ఓ వజ్రం పొదిగి ఉంటుంది. ఈస్టిండియా కంపెనీ [[1799]] లో మైసూరును హస్తగతం చేసుకున్న తర్వాత టిప్పుసుల్తాన్‌ సింహాసనాన్ని ముక్కలు చేసి పంచుకోవడం జరిగినది.
 
==టిప్పు సుల్తాన్ కాలపు ముఖ్య ప్రదేశాలు==
17,648

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/924798" నుండి వెలికితీశారు