పైడిమడుగు: కూర్పుల మధ్య తేడాలు

చి బాటు:మండల గ్రామాల మూస అతికించా
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Index|thumbnail]]
'''పైడిమడుగు''', [[కరీంనగర్]] జిల్లా, [[కోరుట్ల]] మండలానికి చెందిన గ్రామము. [[కోరుట్ల]] మరియు [[రాయికల్లు]]ల మధ్య కోరుట్లకు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో కలదు.
;విద్య
Line 4 ⟶ 5:
;విశేషాలు
ఈ ఊరు రాయకల్లు మార్గము వైపుగా కల ఒక '''మహామర్రివృక్షము''' ద్వారా బహు ప్రసిద్దము. ఈ రావి వృక్షము దాదాపు ఐదు ఎకరాల విస్తీర్ణములో ఊడలద్వారా మరిన్నిచెట్లతో పెరుగుతూ పెనువృక్షముగా మారినది. ఈ వృక్షమును చూచేందుకు పలు ప్రాంతముల నుండి పర్యాటకులు వచ్చుచున్నారు. ఈ వృక్షము వలన ఇదొక చిన్న పర్యాటక ప్రాంతముగా మారుచున్నది.
mettam janaba :10,000
 
 
{{కోరుట్ల మండలంలోని గ్రామాలు}}
 
[[వర్గం:కరీంనగర్ జిల్లా గ్రామాలు]]
"https://te.wikipedia.org/wiki/పైడిమడుగు" నుండి వెలికితీశారు